Udaya Bhanu gets offer bigg boss 6 telugu
Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని భాషలతో పాటు తెలుగులోను ఈ షోకి మంచి ఆదరణ దక్కించుకుంది. తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇటీవల నాన్‌స్టాప్ కూడా జరుపుకుంది. ఇక త్వరలో ఆరో సీజన్ జరుపుకోనుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ప్రక్రియ పూర్తయిందని తెలుస్తుంది. తాజాగా ఉదయభాను పేరు వినిపిస్తుంది. సినిమా తారలకు ఏమాత్రం తీసిపోని అందం.. అభినయం. బుల్లితెర యాంకర్ గా అడుగు పెట్టినా అడవా దడపా సినిమాల్లో కూడా నటించింది.
గల గలా మాట్లాడుతూ, షోలో నవ్వులు పూయించే ఉదయభాను పెళ్లి, పిల్లలతో కొన్నాళ్లపాటు తన కెరీర్ కి బ్రేక్ తీసుకుంది..బిగ్ బాస్ షోతో మళ్లీ అందరికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుంది ఉదయ భాను. తన మాటలతో, చలాకీ తనంతో, గ్లామర్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు ఉదయభాను. ఆ తర్వాత ఆమె యాంకరింగ్ కు దూరం అయ్యారు. ఇటీవల అడపాదడపా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో సందడి చేశారు ఉదయభాను. అయితే బిగ్ బాస్ సీజన్ 6 కు ఈ అమ్మడిని సంపాదించారని తాజా వార్త. ఇందుకోసం ఉదయభానుకు భారీ రెమ్యునరేషన్ ను కూడా ఆఫర్ చేశారట. అయితే ఉదయభాను మాత్రం బిగ్ బాస్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.
Udaya Bhanu gets offer bigg boss 6 telugu
అయినా కూడా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆమె ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారట. బుల్తితెరపై ఉదయభాను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బుల్లితెర శ్రీదేవిగా పిలుపించుకున్న ఆమె తనదైన యాంకరింగ్, వాక్చాతుర్యం, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకరింగ్‌లో కొత్త కోణం ఆవిష్కరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి అనంతరం తెరకు దూరమైన ఆమె క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉందనడంలో అతిశయోక్తి లేదు. స్టార్ హీరోయిన్ రెంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె అప్పుడప్పడు టీవీ షోలు, మూవీ ఈవెంట్స్‌లో దర్శనమిస్తూ ప్యాన్స్‌ని పలకరిస్తోంది. బిగ్ బాస్ షోలోకి ఉదయ భాను వస్తే ఆ సందడి మరో రేంజ్‌లో ఉండనుండడం ఖాయం.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.