Unstoppable 2 : మొదలైన డబుల్ ధమాకా పవన్ కళ్యాణ్… బాలయ్య “అన్ స్టాపబుల్” షూటింగ్ స్టార్ట్.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Unstoppable 2 : మొదలైన డబుల్ ధమాకా పవన్ కళ్యాణ్… బాలయ్య “అన్ స్టాపబుల్” షూటింగ్ స్టార్ట్.. వీడియో

Unstoppable 2 : బాలకృష్ణ,Balakrishna, హోస్ట్ గా “అన్ స్టాపబుల్” షో,Unstoppable show, అనేక రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం బాలకృష్ణ తనలో ఉన్న యాంకర్ నీ “అన్ స్టాపబుల్,Unstoppable ,” వేదికపై అద్భుతంగా ఆవిష్కరించారు. దీంతో మొదటి సీజన్ తోనే అందరినీ ఈ టాకీషో ఆకట్టుకుంది. ఓటిటి రంగంలో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన ఆహాకి ఈ షో మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది. మొదటి సీజన్ లో ఇండస్ట్రీకి చెందిన సినిమా సెలబ్రిటీలు […]

 Authored By sekhar | The Telugu News | Updated on :27 December 2022,12:40 pm

Unstoppable 2 : బాలకృష్ణ,Balakrishna, హోస్ట్ గా “అన్ స్టాపబుల్” షో,Unstoppable show, అనేక రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం బాలకృష్ణ తనలో ఉన్న యాంకర్ నీ “అన్ స్టాపబుల్,Unstoppable ,” వేదికపై అద్భుతంగా ఆవిష్కరించారు. దీంతో మొదటి సీజన్ తోనే అందరినీ ఈ టాకీషో ఆకట్టుకుంది. ఓటిటి రంగంలో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన ఆహాకి ఈ షో మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది. మొదటి సీజన్ లో ఇండస్ట్రీకి చెందిన సినిమా సెలబ్రిటీలు వచ్చారు. మహేష్ బాబు, రవితేజ, Mahesh Babu, Ravi Teja,

అల్లు అర్జున్,Allu Arjun, ఇంకా పలువురు సెలబ్రిటీలు రావడం జరిగింది. దీంతో మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ మరింతగా గ్రాండ్ గా ఆహా టీం ప్లాన్ చేసింది. ఇందుకుగాను సినిమా సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులను తీసుకురావడం జరిగింది. దీంతో ఇప్పటికీ సెకండ్ సీజన్ లో చాలా ఎపిసోడ్స్ వ్యూస్ పరంగా అనేక రికార్డులు క్రియేట్ చేశాయి. డిసెంబర్ 30వ తారీకు ప్రభాస్,Prabhas ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. పరిస్థితి ఇలా ఉంటే సంక్రాంతి పండుగకు చాలా స్పెషల్ గా ఆహా టీం ప్లాన్ చేసింది. మేటర్ లోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,Power Star Pawan Kalyan,

Unstoppable 2 show Pawan Kalyan and Balakrishna episode shooting start

Unstoppable 2 show Pawan Kalyan and Balakrishna episode shooting start

“అన్ స్టాపబుల్” షోకీ హాజరవుతున్నారు. సంక్రాంతి పండుగనాడు స్ట్రీమింగ్ కాబోయే ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. షూటింగ్ జరిగే ప్రాంతం వద్ద నందమూరి మరియు మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే ఈ షోలో బాలకృష్ణ… పవన్ కళ్యాణ్ ని ఎటువంటి ప్రశ్నలు వేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ తో పాటుగా డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో.. శుక్రవారం రిలీజ్ చేయనున్నట్లు.. ప్రచారం జరుగుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది