Unstoppable 2 : అన్ స్టాపబుల్… ప్రభాస్ బాలకృష్ణ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: December 17, 2022, 7:00 pm

Unstoppable 2 : అన్ స్టాపబుల్,Unstoppable, బాలకృష్ణ, Balakrishna మరియు ప్రభాస్, Prabhas, ఎపిసోడ్, Episode Promo, కోసం వీక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. తాజాగా ఈరోజు సాయంత్రం ఎపిసోడ్ ప్రోమో,Episode Promo,  రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 30వ తారీకు స్ట్రీమింగ్ కానున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ బాలకృష్ణ మధ్య జరిగిన చాలా ఫన్నీ కన్వర్జేషన్..

ప్రోమోలో చూపించారు. హీరో రామ్ చరణ్,Ram Charan, కి ప్రభాస్ హైలెట్ డైలాగ్ లు వేశారు. ఒరేయ్ చరణ్ నువ్వు నా శత్రువా..? లేకపోతే స్నేహితుడివా..? అని అన్నారు. ఇంకా బాహుబలి,Bahubali, గురించి కూడా ప్రోమోలో ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగింది. మధ్యలో గోపీచంద్,Gopichand ,కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రభాస్, Balakrishna, Prabhas, గురించి గోపీచంద్ కి అనేక సీక్రెట్ ప్రశ్నలు అడిగినట్లు ప్రోమోలో చూపించారు.ఇంకా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో

Unstoppable with NBK S2 in Prabhas and Gopichand Episode Promo

Unstoppable with NBK S2 in Prabhas and Gopichand Episode Promo

బాలీవుడ్ కండలు సల్మాన్ ఖాన్ పేరు చెప్పి ప్రభాస్ ఫన్నీ కామెంట్లు చేశాడు. ఇంకా ప్రోమో చివరిలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. ఇదే సమయంలో “బుజ్జిగాడు” సినిమాలో ప్రభాస్ డైలాగ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తే “అన్ స్టాపబుల్” ప్రభాస్ బాలకృష్ణ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంది. ఈ డిసెంబర్ 30వ తారీకు స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా తెలియజేసింది.

 

Breaking News

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp