
Upasana konidela sensational decision about sushmita
Upasan : తెలుగు పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తన టాలెంట్ తో టాలీవుడ్ మెగాస్టార్ అయ్యారు. ఇక ఆయన వారసులు కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. చిరంజీవి ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. త్వరలోనే ‘ భోళాశంకర్ ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వ వహించిన ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్ లలో విడుదల కాబోతుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చిరంజీవి త్వరలోనే మరో సినిమా చేయనున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు సినిమాలు దర్శకత్వం వహించిన కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మిస్తున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన బ్రో డాడీ సినిమాను రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవితోపాటు చిరు కుమారుడికి పాత్ర ప్రధానం కానుంది.
Upasana konidela sensational decision about sushmita
ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తుంది సుమారుగా 16 సంవత్సరాలు తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. గతంలో స్టాలిన్ సినిమా చేశారు. ఇక ఈ సినిమాలో చిరు కొడుకు పాత్ర కోసం ముందుగా సిద్దు జొన్నలగడ్డను అనుకున్నారు కానీ సిద్దు ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టులోకి యంగ్ హీరో శర్వానంద్ ను తీసుకొచ్చారు. రామ్ చరణ్ కి ఉపాసనకి అత్యంత సన్నిహితుడైన శర్వానంద్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. తన ఆడపడుచు నిర్మాత, తన మామ చిరంజీవి నటిస్తున్న సినిమాలో శర్వానంద్ అయితే ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని ఉపాసన శర్వానంద్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.