Upasana konidela : రామ్ చరణ్ కూడా అలాంటి వాడే అని షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన ..!!

Authored By Anusha V | The Telugu News | Published on: December 30, 2023, 3:00 pm
  •  Upasana konidela : రామ్ చరణ్ కూడా అలాంటి వాడే అని షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన ..!!

  •  టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోగా రామ్ చరణ్, బిజినెస్ ఉమెన్ ఉపాసన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Upasana konidela : టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోగా రామ్ చరణ్, బిజినెస్ ఉమెన్ ఉపాసన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మొదట్లో రామ్ చరణ్ ఉపాసనను పెళ్లి చేసుకుంటున్నాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. కానీ ఉపాసన గురించి తెలిసిన తర్వాత ఆమెకు అభిమానులు అయిపోయారు. ఆమెకు ఉండే జాలి, దయ, గుణంకి ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. వ్యక్తిగతంగా ఉపాసనకి మంచి గుర్తింపు ఉంది. అయితే తాజాగా రామ్ చరణ్, ఉపాసనలని అంతర్జాతీయ పేరుగాంచిన ఫోబ్స్ మ్యాగజిన్ ఇద్దరిని ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఓ మహిళ ఉంటుందని అందరూ అంటుంటారు కానీ ఒక మహిళ సక్సెస్ వెనుక మగాడు ఉంటాడని, ఆ సక్సెస్ వెనక రామ్ చరణ్ ప్రోత్సాహం చాలా ఉందని, చాలా బాగా సపోర్ట్ చేస్తారని, ఏదైనా బిజినెస్ చేయాలంటే రామ్ చరణ్ సలహాలను తీసుకుంటాను అని ఉపాసన అన్నారు. బిజినెస్ గురించి రామ్ చరణ్ మంచి సందేశాలు ఇస్తాడని, అతడి వల్లే నేను బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ అయ్యానని ఆ మ్యాగజిన్ లో ఉపాసన తెలిపారు. అలాగే నా వర్కౌట్స్ విషయంలో కూడా రామ్ చరణ్ కేర్ తీసుకుంటాడని ఉపాసన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బిజినెస్ కి సంబంధించిన ప్రతి వ్యవహారంలో రామ్ చరణ్ సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని ఆమె అన్నారు.

రామ్ చరణ్ సక్సెస్ వెనుక నేను ఉన్నానో లేనో తెలియదు కానీ నా సక్సెస్ వెనుక మాత్రం కచ్చితంగా రామ్ చరణ్ ఉన్నాడు అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఫోబ్స్ మ్యాగజిన్ ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులను అంతర్జాతీయ ఫోబ్స్ మ్యాగజిన్ ఇంటర్వ్యూ తీసుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి చెప్పుకొచ్చారు. తన సక్సెస్ వెనుక రామ్ చరణ్ ఉన్నాడని, అటువంటి భర్త దొరకడం తన అదృష్టమని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రామ్ చరణ్ ఫాన్స్ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

Anusha V

No bio available for this author.

  1. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  2. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  3. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

  4. "Rahul Gandhi : ఏపీలో ‘ఓటు చోరీ’ కలకలం.. రాహుల్ గాంధీ కామెంట్స్‌తో వైసీపీ-కాంగ్రెస్ మధ్య మంటలు..!"

  5. "Anchor Rashmi Gautam : ఇలాంటి ప్రపంచంలో నేను బతకలేను.. జబర్దస్త్ రష్మి భావోద్వేగం..!"

  6. "Modi Rahul Gandhi : జెన్-జీ యువతపై మోదీ, రాహుల్ గురి.. ఆ ఒక్క మీటింగ్‌తో దేశ రాజకీయాలు మారబోతున్నాయా?"

  7. "Ys Jagan : 2024 ఎన్నికల్లో గోల్‌మాల్ జరిగిందా? సీఈసీ ముందు జగన్ అండ్ టీమ్ భారీ నిరసన..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp