Ramcharan Upasana : బిగ్ బ్రేకింగ్.. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్ చరణ్..!!
Ram charan Upasana : మెగా ఫ్యాన్స్ Mega Fans ఎప్పటినుండో ఎదురుచూస్తున్న వార్త వచ్చేసింది. రామ్ చరణ్ Ram CHaran తండ్రిగా కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 2012లో ఉపాసన చరణ్ Upasana కి పెళ్లి జరిగింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుంది.దీంతో మెగా అభిమానులు ఫుల్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక ఇంటర్వ్యూలలో ఉపాసన.. బిడ్డల విషయంలో అనేక ప్రశ్నలు ఎదుర్కోవటం జరిగింది. చరణ్ ఉపాసన బిడ్డల విషయం..
కాంట్రవర్సీ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో చరణ్ తండ్రిగా పోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. RRR సినిమాతో చరణ్ ఇంటర్నేషనల్ రేంజ్ పాపులారిటీ సంపాదించాడు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన కెరీర్లో 15వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది.
Ram charan Upasana : బిగ్ బ్రేకింగ్.. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్ చరణ్..!!
కెరియర్ పరంగా మంచి పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో చరణ్ Ram CHaran తండ్రి అవుతున్నట్లు వార్త రావటం ఇండస్ట్రీ వర్గాలలో కూడా సంచలనంగా మారింది. శంకర్ Shankar సినిమా తర్వాత బుచ్చిబాబుతో సినిమా చరణ్ ఒప్పుకోవడం జరిగింది. రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే రీతిలో చరణ్ ప్లాన్ చేస్తున్నారు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.