Ram charan Upasana : బిగ్ బ్రేకింగ్‌.. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్ చరణ్..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ram charan Upasana : బిగ్ బ్రేకింగ్‌.. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్ చరణ్..!!

Ram charan Upasana : మెగా ఫ్యాన్స్  Mega Fans ఎప్పటినుండో ఎదురుచూస్తున్న వార్త వచ్చేసింది. రామ్ చరణ్ Ram CHaran  తండ్రిగా కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 2012లో ఉపాసన చరణ్ Upasana  కి పెళ్లి జరిగింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుంది.దీంతో మెగా అభిమానులు ఫుల్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక ఇంటర్వ్యూలలో ఉపాసన.. బిడ్డల విషయంలో అనేక ప్రశ్నలు ఎదుర్కోవటం జరిగింది. చరణ్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :12 December 2022,3:12 pm

Ram charan Upasana : మెగా ఫ్యాన్స్  Mega Fans ఎప్పటినుండో ఎదురుచూస్తున్న వార్త వచ్చేసింది. రామ్ చరణ్ Ram CHaran  తండ్రిగా కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 2012లో ఉపాసన చరణ్ Upasana  కి పెళ్లి జరిగింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుంది.దీంతో మెగా అభిమానులు ఫుల్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక ఇంటర్వ్యూలలో ఉపాసన.. బిడ్డల విషయంలో అనేక ప్రశ్నలు ఎదుర్కోవటం జరిగింది. చరణ్ ఉపాసన బిడ్డల విషయం..

కాంట్రవర్సీ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో చరణ్ తండ్రిగా పోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. RRR సినిమాతో చరణ్ ఇంటర్నేషనల్ రేంజ్ పాపులారిటీ సంపాదించాడు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన కెరీర్లో 15వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది.

Ramcharan Upasana బిగ్ బ్రేకింగ్‌ మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ తండ్రి కాబోతున్న రామ్ చరణ్

Ram charan Upasana : బిగ్ బ్రేకింగ్‌.. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్ చరణ్..!!

కెరియర్ పరంగా మంచి పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో చరణ్ Ram CHaran తండ్రి అవుతున్నట్లు వార్త రావటం ఇండస్ట్రీ వర్గాలలో కూడా సంచలనంగా మారింది. శంకర్ Shankar సినిమా తర్వాత బుచ్చిబాబుతో సినిమా చరణ్ ఒప్పుకోవడం జరిగింది. రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే రీతిలో చరణ్ ప్లాన్ చేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది