Urfi Javed : బాలీవుడ్ నటి, మోడల్, ఫ్యాషన్ ఇన్ ఫ్లుయన్సర్ ఉర్ఫీ జావెద్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వైరల్ అవుతూ ఉంటది. కొద్దిరోజుల క్రితం తన తండ్రి చిన్నతనంలో నిత్యం హింసించేవాడని… ఎప్పుడు కొట్టడంతో పాటు విమర్శిస్తూ నరకం చూపించేవాడని కామెంట్లు చేసింది. దీంతో తన తల్లి తోపాటు ఐదుగురు తోబట్టువులు ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళం.

అంతగా తన తండ్రి చిన్నతనంలోనే తనకి నరకం చూపించాడని చెప్పుకొచ్చింది. దాంతో హింస భరించలేక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇదే సమయంలో రకరకాల డ్రస్సులతో ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎవరు ఊహించని విధంగా దుస్తులు వేసుకుని… ట్రోల్ అవుతూ ఉంటది. తాజాగా…ఉర్ఫీ జావెద్ బ్లాక్ డ్రెస్ లో లెగ్గిన్స్ మాదిరిగా ఎద అందాలు చూపిస్తూ
ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. అయితే కుడికాలు తొడభాగం మొదలుకొని కింద వరకు మొత్తం స్కిన్ షో చూపించేసింది. దీంతో ఒకవైపు ఎడమ కాలువైపు ఫుల్ డ్రెస్…గా కనిపిస్తూ కుడి కాలివైపు స్కిన్ షో మొత్తం కనపడటం వైరల్ అయింది. ఉర్ఫీ జావెద్ లేటెస్ట్ హాట్ ఫోటో వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంసంగా మారింది. ఈ వీడియోలో లోన లో దుస్తుల సైతం కనువిందు చేస్తున్నాయి.