vaishnav tej comments on anchor rashmi in interview
Anchor Rashmi : తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే మెగా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా. ఇప్పటికీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీనే టాప్ లో ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎంత మంది ఇండస్ట్రీలోకి వచ్చినా.. మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్, ఫాలోయింగ్ వేరు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఒక దారి చూపారు. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి పేరు చెప్పుకొని చాలామంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కానీ..
అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవ్వగలిగారు. అందరూ సక్సెస్ కాలేకపోయారు. కట్ చేస్తే చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఒక్క సినిమాతోనే అతడికి సూపర్ డూపర్ క్రేజ్ వచ్చింది. ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోయాడు. కానీ… ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ప్లాఫ్ అయ్యాయి. ఇటీవల రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ రష్మీపై కామెంట్స్ చేశాడు.
vaishnav tej comments on anchor rashmi in interview
మీ సినిమాలో ఐటెం సాంగ్ చేయాలని అనుకుంటే.. ఏ హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటారు.. అంటూ యాంకర్ వైష్ణవ్ ను అడిగారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా.. వైష్ణవ్ తేజ్ మాత్రం టక్కున యాంకర్ రష్మీ అని చెప్పేశాడు. రష్మీలో హాట్ ఎక్స్ ప్రెషన్స్ పలికించే తీరు అతడికి బాగా నచ్చుతాయట. అందుకే రష్మీ అయితే ఐటెమ్ సాంగ్ కు బాగుంటుందని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్. అదేంటి.. వైష్ణవ్ అలా సమాధానం చెప్పాడు.. అంటూ ఆయన రష్మీ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. తన వచ్చే సినిమాలో అయినా రష్మీకి వైష్ణవ్ చాన్స్ ఇస్తాడేమో చూడాలి మరి.
Akkineni : ఈ మధ్య సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలు ఏ మాత్రం అంతుబట్టడం లేదు. ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ సభ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర…
Jaggery Water : వేసవిలో శరీరం డిహైడ్రేషన్ గురై అలసటకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలో వేసవి తాపాల నుంచి శరీరాన్ని…
Amaravati : అమరావతిలో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభం కానుండగా, దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావడంతో కౌంట్‌డౌన్ మొదలైంది.…
Identify Real Cinnamon : ప్రస్తుత కాలంలో బిజినెస్ లో భాగంగా కొన్ని అప్రమత్త రవాణాలు చేస్తున్నాము దండలు ఫేకు…
Amaravati Land : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతం మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని అభివృద్ధి పై…
Today Gold price : పది రోజుల క్రితం వరకు ఆకాశాన్ని తాకిన Gold rate బంగారం ధరలు ఇప్పుడు…
Leafy Vegetsbles : నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలని మీ డైట్ లో వారానికి మూడుసార్లు ఉండేలా చూసుకోవాలి.…
This website uses cookies.