Vaishnav Tej: ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ హీరో వైష్ణవ్ తేజ్. ఇప్పుడు రంగరంగ వైభవంగా అనే సినిమాతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. సెప్టెంబర్ 2న ఈ రంగరంగ వైభవంగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం రాత్రి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై హీరోయిన్ కేతిక శర్మ గురించి వైష్ణవ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందరికీ నమస్కారం.. మా లవ్యూ మా.. ఇక్కడకు వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మా ఇద్దరన్నయ్యలకు థాంక్స్. మా సినిమాను బ్లెస్ చేసేందుకు వచ్చిన వారిద్దరికీ ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే.
మా దర్శకుడు గిరి గారికి ఎన్ని సార్లు ఛేంజెస్ చెప్పినా కూడా చేశారు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను సారీ. నటనలో నాకు ఎంతో సాయం చేశారు. గిరి డైరెక్షన్ టీం నాకు ఎంతో సాయంగా నిలిచింది. కేతిక వల్లే ఈ సినిమాలో యాక్టింగ్ ఈజీగా అనిపించింది. కేతిక వల్లే నా సిగ్గు అంతా పోయింది. నాకు సపోర్ట్‌గా ఉన్న కేతికకు థాంక్స్. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఉప్పెన తరువాత డీఎస్పీ గారు మళ్లీ నా సినిమాకు కొట్టడం అదృష్టం. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారికి థాంక్స్. మా నిర్మాత బాపీనిడు అంకుల్‌కు థాంక్స్. ఎప్పుడూ యూత్ ఫుల్‌గా ఉంటారు. సినిమా కోసం ఎంతో పని చేస్తుంటారు అని చెప్పుకొచ్చాడు వైష్ణవ్.
నా ఫ్రెండ్స్‌గా నటించిన వారందరికీ థాంక్స్. అందరి నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. అందరూ నన్ను ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు. సెప్టెంబర్ 2న మా చిత్రం రాబోతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే చిత్రం కూడా రాబోతోంది. మా రెండు చిత్రాలను ఎంకరేజ్ చేయండి.. సెప్టెంబర్ 2న ఒక పెద్ద పండుగ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే. హ్యాపీ బర్త్ డే మామయ్య.. ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు.. మనం ఫాలో అవ్వడమే.. జై హింద్’ అని అన్నాడు. మొత్తానికి వైష్ణవ్ తేజ్ చాలా పరిణితితో మాట్లాడి మెగా ఫ్యాన్స్కి మంచి జోష్ అందించాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.