Jabardasth Varsha : మిస్ యూ అమ్మా…. తెగ ఎమోషనల్ అయిన వర్ష

Advertisement
Advertisement

Jabardasth Varsha : జబర్దస్త్ షోలోకి వర్ష వచ్చి నాలుగైదేళ్లు అవుతోంది. ఇమాన్యుయేల్ ఆమె కంటే ముందుగానే వచ్చాడు. ఇలా ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా రోజాకు మాత్రం క్లోజ్ అవుతుంటారు. అవ్వాల్సిందే. ఎందుకంటే నాగబాబు వెళ్లిన తరువాత రోజాదే అక్కడ హవా. రోజా చెప్పిందే నడుస్తుంటుంది.  రోజా వేసిందే సెటైర్.. చెప్పిందే పంచ్ అన్నట్టుగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ రోజా జబర్దస్త్ షోకు దూరమైంది.రోజాకు మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ షోను వదిలేసింది. ఈ రూమర్ గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది…

Advertisement

మూడు నాలుగు వారాల నుంచి రోజా అందులో కనిపించడం లేదు. దీంతో అందరూ మంత్రి పదవి రావడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. అందరూ అనుకున్నట్టే జరిగింది. రోజాకు మంత్రి   పదవి వచ్చింది. టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖకు రోజా మంత్రి అయింది.రోజా మంత్రి అయిన సందర్బంలో జబర్దస్త్ ఆర్టిస్టులంతా కూడా ఎమోషనల్ అయ్యారు. మంత్రి అయినందుకు కంగ్రాట్స్ చెబుతూనే జబర్దస్త్ షోను ఒంటరి చేసి వెళ్లిపోవడాన్ని బాధపడ్డారు…

Advertisement

Varsha Emotional On Roja For Quitting Jabardasth

మొత్తానికి జబర్దస్త్ టీం నుంచి రోజా వీడ్కోలు తీసుకుంది. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో నిన్నంతా తెగ వైరల్ అయ్యాయి. అందులో వర్ష షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.  మిస్ యూ అమ్మా అంటూ వర్ష తెగ ఎమోషనల్ అయింది. హ్యాపీగా ఉందంటూ.. మరో వైపు బాధగా కూడా ఉందంటూ చెప్పేసింది. మొత్తానికి ఇక జబర్దస్త్ షోలో అయితే రోజా కనిపించదు. ఆ స్థానంలో ఇంద్రజ పూర్తిస్థాయిగా కనిపించబోతోంది.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

59 mins ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

2 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

3 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

4 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

5 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

6 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

7 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

8 hours ago

This website uses cookies.