Zodiac Signs : ఏప్రిల్‌ 13 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Advertisement
Advertisement

మేష రాశి ఫలాలు : ఈరోజు కష్టం మీద నమ్మకం ఉంచి ముందుకుపోండి. అప్పుల విషయంలో జాగ్రత్త. ధన సంబంధ లావాదేవీలలో జాగురూకత చాలా అవసరమైన రోజు. మీకు కొత్త పరిచయాలు పెరుగుతాయి. గెటూ గెట్‌లకు హజరవుతారు. ప్రేమ విషయంలో సంతోషం. మిత్రులు, బంధవుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి.   శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : మీ ప్రవర్తన అందరి చేత మన్ననలు పొందుతారు. ధనలాభ సూచన కనిపిస్తుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయం అనుకూలం. మహిళలకు లాభ సూచన. శ్రీ గణపతి ఆరాధన చేయండి…

Advertisement

మిథున రాశి ఫలాలు : చాలా కాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన రోజు. బంధవుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సభలు,సమావేశాలలో మీరు గుర్తింపు పొందుతారు. మహిళలకు చక్కటి శుభ ఫలితాలు. ఇష్టదేవతారాధన, గోసేవ చేయండి.కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మనసులో ఏదో తెలియని వేధ కనిపిస్తుంది. ఒంటరితనంగా భావిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన. పెద్దల పరిచయాలు అవుతాయి. సాయంత్రం నుంచి మంచి ఆలోచనలు చేస్తారు…  వైవాహిక జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

Today Horoscope april 13 2022 check your zodiac signs

సింహ రాశి ఫలాలు : ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన రోజు. ఆదాయం పెరుగుతుంది. గత పెట్టుబడులులో లాభాలు వస్తాయి. పెద్దల వల్ల ప్రయోజనాలు, లాభాలు పొందుతారు…  కుటంబ సభ్యుల వల్ల సహయం అందుతుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. శ్రీ హేరంబ గణపతి ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన సమయం. చెడు వ్యసనాలు, ఆలోచనలకు దూరంగా ఉండండి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు. కుటుంబంలో మార్పులు. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు సంతోషకరమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

తులా రాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. బంధవుల రాకతో సందడి వాతావరణం. దూరప్రాంతం నుంచి అందిన సమాచారం కుటుంబంలో అందరికీ సంతోషాన్నిస్తుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. విద్యా, ఉద్యోగం సాధారణంగా ఉంటుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఆందోళన, మానసిక అశాంతితో ఇబ్బంది పడే రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య సూచన. పిల్లలను నియంత్రణలోప పెట్టడానికి అనువైన రోజు. ప్రేమికుల మధ్య అనవసర అనుమానాలు రావచ్చు. మహిలలకు పని భారం…  శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఆవేశం, కోపాన్ని ఈరోజు దూరంగా పెట్టాలి. గతంలో పెట్టుబడులు ఈరోజు మీకు లాభాలను తెస్తాయి. పనులలో జాప్యం కానీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. వృత్తి పరమైన అభివృద్ధి కనిపిస్తుంది. వివాహం అయిన వారికి సంతోషకరమైన రోజు. శ్రీ సుబ్రమణ్య భుజంగాన్ని వినండి లేదా చదవండి.

మకర రాశి ఫలాలు : మీ కోరికలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో కొంచెం పురోగతి కనిపిస్తుంది. మిత్రులు లేదా బంధవులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా నోరు పారేసుకోకండి. బంధువుల ద్వారా శుభవార్తలను వింటారు. ప్రేమికులకు సంతోషకరమైన రోజు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు…  మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ఆనందంగా ఈరోజు గడుపుతారు. ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. బంగారు, ఆభరణాలు కొనుగోలుకు అవకాశం కనిపిస్తుంది. మిత్రుల వల్ల ప్రయోజనాలు పొందుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు కమిట్‌మెంటతో పని చేయండి…  అప్పులు తీరుస్తారు. ఆనందంగా గడపటానికి ప్రయత్నిస్తారు. మనఃశాంతి దొరుకుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు లాభదాయకమైన రోజు.
ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

Recent Posts

Dil Raju : దిల్ రాజు గేమ్ ఛేంజింగ్ స్టెప్.. ప్రభుత్వానికి పరిశ్రమకు బ్రిడ్జ్ గా సూపర్..!

Dil Raju : పుష్ప 2 ప్రీమియర్ షో వివాదంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి అందరికీ…

37 mins ago

Cyber Crime : సైబ‌ర్ మోస‌గాళ్ల బురిడి.. డిజిటల్ అరెస్ట్‌తో బెంగళూరు టెక్కీ నుంచి రూ.11.8 కోట్లు కాజేసిన వైనం

Cyber Crime : 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ కు బలి అయ్యాడు. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు.…

3 hours ago

Sukumar : సినిమాలు తియ‌డం మానేస్తా.. సుకుమార్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Sukumar : లెక్క‌ల మాస్టారు సుకుమార్ తాజాగా పుష్ప‌2 చిత్రంతో ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.…

4 hours ago

Squid Game 2 Review : స్క్విడ్ గేమ్ 2 సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Squid Game 2 Review : నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ లలో…

5 hours ago

Loan : రుణగ్రహీత మరణిస్తే లోన్ ఏమవుతుంది? బ్యాంక్ ఆ లోన్‌ను ఎలా రిక‌వ‌రి చేస్తుంది, నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి..!

Loan  : పరిస్థితుల కారణంగా చాలామంది తమ ద్రవ్య అవసరాలను తీర్చుకోవడానికి బాహ్య సహాయాన్ని కోరవలసి ఉంటుంది. కొందరు తమ…

6 hours ago

Balakrishna Jr NTR : ఒకే వేదిక మీద బాబాయ్ అబ్బాయ్.. డాకు మహారాజ్ కోసం ఎన్టీఆర్ గెస్ట్..?

Balakrishna Jr NTR : నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది అన్నది అందరు…

7 hours ago

Rohit Sharma : నా మోకాలు బాగానే ఉంది.. ఎవ‌రు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేదు : రోహిత్ శ‌ర్మ

Rohit Sharma : మెల్‌బోర్న్ వేదిక‌గా డిసెంబ‌ర్ 26 నుంచి జ‌ర‌గ‌నున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భార‌త ఆట‌గాళ్లు…

8 hours ago

Womens : మహిళలకు ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వస్తుందా… అయితే తస్మాత్ జాగ్రత్త… ఈ వ్యాధి ఉండవచ్చు…?

Womens  : మహిళలు రోజు దిన చర్యలో చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత వేల వెలకట్టలేని మూలిం చెల్లించుకోవాల్సి…

9 hours ago

This website uses cookies.