varshini : చీర‌క‌ట్టులో చింపేసిన వ‌ర్షిణి.. ఘాటు అందాల‌తో వ‌ల‌.. వైర‌ల్ పిక్స్‌

Authored By mallesh | The Telugu News | Published on: September 16, 2021, 7:00 am

varshini..బుల్లితెర మీద సందడి చేసిన చాలా మంది వెండితెరపైన అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యాంకర్స్ చాలా మంది వెండితెరపై చాన్సెస్ కొట్టేసి తమ సత్తా చాటుకున్నారు. లేడీ యాంకర్ అనసూయ వెండితెరపై పలు పాత్రలు పోషిస్తున్నది. ఈ క్రమంలోనే అశేషమైన అభిమానులను సంపాదించుకుంది.

varshini sounderajan Latest Cute Sare pics

varshini sounderajan Latest Cute Sare pics

ఈ సంగతులు ఇలా ఉంచితే బుల్లితెర యాంకర్ వర్షిణి కూడా వెండితెరపైన కనబడాలనుకుంటుంది. ఈటీవీలో పలు ప్రోగ్రామ్స్‌కు యాంకర్‌గా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు నడుమందాలు చూపిస్తూ డ్యాన్స్ చేసిన వీడియోస్ అప్పట్లో వైరలయ్యాయి.

varshini sounderajan Latest Cute Sare pics

varshini sounderajan Latest Cute Sare pics

తాజాగా ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా క్వీన్ అంటున్నారు.సదరు ఫొటోలో వర్షిణి చీర కట్టులో ఫ్రంట్‌, బ్యాక్‌ అందాలను చూపిస్తూ సెక్సీ లుక్‌తో అదరగొట్టేస్తోంది. ఈ ఫొటోను చూసి కొందరు గతంతో పోల్చితే వెయిట్ గెయిన్ అయినట్లు కనిపిస్తుందని అంటున్నారు.

varshini sounderajan Latest Cute Sare pics

varshini sounderajan Latest Cute Sare pics

‘బాగా ఒల్లు ఒచ్చినట్లు ఉంది నీకు కంఫర్టే గా’ అని ఒకరు కామెంట్ చేయగా, మరికొందరు నెటిజన్లు ‘బ్యూటిఫుల్ వర్షిణి, గార్జియస్, సో క్యూట్ అండ్ హాట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే లవ్ సింబల్స్ పోస్ట్ చేస్తున్నారు.

varshini sounderajan Latest Cute Sare pics

varshini sounderajan Latest Cute Sare pics

ఇకపోతే వర్షిణి సౌందర రాజన్ రియాలిటీషో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, అఫీషియల్‌గా ఆమె హౌజ్‌లోకి వెళ్లలేదు. అయితే, ఆమె బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.

varshini sounderajan Latest Cute Sare pics

varshini sounderajan Latest Cute Sare pics

varshini sounderajan Latest Cute Sare pics

varshini sounderajan Latest Cute Sare pics

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp