Home » Entertainment » Varshini Sounderajan Latest Photoshoot
Entertainment

Varshini : వారెవా అనిపిస్తున్న వర్షిణి ఫోటో షూట్.. ఆఫ్టర్ గ్యాప్ అదరగొట్టే ఫోజులతో ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చిన అమ్మడు..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 13, 2022, 10:03 pm
Advertisement

Varshini : బుల్లితెర యాంకర్ వర్షిణి కొన్నాళ్లుగా మీడియాలో కనిపించలేదు. షోలు వద్దనుకుందో లేక ఒక దానికోసం మరొకటి వదులుకుందో కానీ వర్షిణి మాత్రం ప్రేక్షకులకు కనిపించి చాలా రోజులైంది. ఈటీవీ ఢీ షోలో మెంటర్ గా చేసిన వర్షిణి ఆ షోతో హైపర్ ఆదితో కలిసి మంచి క్రేజ్ తెచ్చుకోగా ఆ తర్వాత ఆ ఛానెల్ నుంచి స్టార్ మాకి షిఫ్ట్ అయ్యింది.

Advertisement

అక్కడ కామెడీ స్టార్స్ లో కొన్నాళ్లు అలరించిన వర్షిణి అక్కడ నుంచి అడ్రెస్ లేకుండాపోయింది. ఈమధ్య అడపాదడపా మళ్లీ ఈటీవీ షోల్లో కనిపిస్తున్న వర్షిణి ఫైనల్ గా ఆహా డ్యాన్స్ ఐకాన్ లో దర్శనమిచ్చింది. అది జెమిని టీవీలో ప్రసారం అవుతుంది.

Varshini Sounderajan Latest Photoshoot

Advertisement

అంటే అమ్మడు మరో ఛానెల్ కి షిఫ్ట్ అయ్యిందన్నమాట. డ్యాన్స్ ఐకాన్ కోసం వర్షిణి తన హాట్ ఫోటో షూట్ తో రచ్చ రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా థిక్ వైలెట్ కలర్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్ అందిస్తుంది అమ్మడు. థై షో తో కూడా అమ్మడు అదరగొట్టేస్తుంది. మొత్తానికి ఇన్నాళ్లకు వర్షిణి తన గ్లామర్ లుక్ తో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి