Varun Sandesh Wife : హద్దులు దాటేసిన వరుణ్ సందేశ్ భార్య.. వితిక అందాల జాతర | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varun Sandesh Wife : హద్దులు దాటేసిన వరుణ్ సందేశ్ భార్య.. వితిక అందాల జాతర

 Authored By prabhas | The Telugu News | Updated on :15 June 2022,1:30 pm

Varun Sandesh Wife : వరుణ్ సందేశ్ భార్యగా వితిక షెరుకు మంచి ఇమేజ్ ఉంది. వరుణ్ సందేశ్‌తో పెళ్లి కంటే ముందు ఆమె చేసిన సినిమాలు ఓ మోస్తరుగా పర్వాలేదనిపించాయి. భీమిలీ కబడ్డీ జట్టులో కనిపించింది కొద్దిసేపే అయిన బాగానే మెప్పించింది. ఆ తరువాత వరుణ్ సందేశ్‌తో కలిసి సినిమాలు చేసింది. ఆ సమయంలోనే వరుణ్ సందేశ్, వితిక షెరుల మధ్య ప్రేమ పుట్టేసింది. అది పెళ్లిగా మారింది. అయితే బిగ్ బాస్ షోతో ఈ ఇద్దరికి మరింత క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు వార్తల్లోకి ఎక్కని ఈ జోడి..

ప్రతీ రోజూ నెట్టింట్లో హాట్ టాపిక్‌గానే మారింది. మొత్తానికి వరుణ్ సందేశ్ వితిక షెరుకు బిగ్ బాస్ అనేది బాగానే ఉపయోగపడింది. కానీ ఆ క్రేజ్‌ను మాత్రం వారు వాడుకోలేకపోయారు. వరుణ్ సందేశ్ హీరోగా చేసినా కూడా మళ్లీ ఫ్లాపే వచ్చింది. ఇందు వదన అనే చిత్రం డిజాస్టర్ అయింది. ఇక వితిక షెరు అయితే ఏదో ఒక ప్రోగ్రాంకు యాంకర్‌గా చేసి సరిపెట్టుకుంది. యూట్యూబ్ చానెల్ పెట్టింది కానీ అంతగా క్లిక్ కాలేదు.

Varun Sandesh Wife Vithika Sheru In Miami Pics

Varun Sandesh Wife Vithika Sheru In Miami Pics

దాంట్లో వినూత్న వీడియోలేమీ కనిపించలేదు. అయితే ఇప్పుడు వితిక షెరు రూట్ మార్చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఆమెతాజాగా సోషల్ మీడియాలో హద్దులు దాటేసినట్టు కనిపిస్తోంది. మియామీలో వితికా షెరు నానా హంగామా చేసినట్టు కనిపిస్తోంది. పొట్టి బట్టల్లో తొడలు కనిపించేలా దుస్తులు వేసుకుంది.బీచ్‌లో హంగామా చేస్తోంది. మియామికి వెళ్లే సరికి ఇలా మారిపోయినట్టుంది. మొత్తానికి వితిక అందాల జాతరకు అందరూ నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతోన్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది