
varun tej stunning comments in ghani trentailer release ev
Varun tej : నితిన్‌కు, మెగా ఫ్యామిలీకి మంచి సంబంధాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. నితిన్ సినిమాలకు మెగా హీరోలు గెస్ట్‌లుగా హాజరువుతుండటం పరిపాటే. పవన్ కళ్యాణ్ వీరాభిమాని, భక్తుడిగా నితిన్‌కు అటు టాలీవుడ్‌లో, ఇటు సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అలా తాజాగా చెక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా మెగా హీరోను తీసుకొచ్చాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చాడు. ఈవెంట్‌లో మాట్లాడుతూ నితిన్‌పై సెటైర్స్ వేసేశాడు.
Varun tej about Nithiin at Check Pre Release Event
2020లో టాలీవుడ్ హీరోలు వివాహా బంధాలతో కొత్త జీవితాలను ప్రారంభించారు. అందులో నితిన్ కూడా ఉన్నాడు. అయితే అంతా బాగుండి ఉంటే.. 2020 నితిన్‌కు మరింతగా మరుపురాని ఏడాదిగా మారేది. ఒకే ఏడాదిలో నాలుగు చిత్రాలు విడుదలవ్వడం, పెళ్లి కూడా జరగడం వంటి ఎన్నో విశిష్టతలుండేవి. కానీ కరోనా కారణంగా భీష్మ సినిమా తప్పా మిగతావేవీ కూడా రిలీజ్ కాలేదు. పెళ్లి కూడా అనుకున్నంత రేంజ్‌లో చేయలేకపోయాడు.
ఇవే విషయాలను వరుణ్ తేజ్ చెబుతూ.. సాధారణంగా పెళ్లయిన తరవాత ఎవరైనా కాస్త స్లో అవుతారని.. కానీ, నితిన్ స్పీడు పెంచాడని.. నాలుగు సినిమాల డేట్లు కూడా ప్రకటించి అందరికీ చెక్ పెట్టాడని అన్నారు వరుణ్ తేజ్. నితిన్.. మరీ టూ మచ్. ట్రాఫిక్ ఎక్కువ చేశావ్ అంటూ వరుణ్ జోకులు వేశారు. ఏడాదిన్నర క్రితం తనను కలిసినప్పుడు ‘చెక్’ సినిమా స్టోరీ తనకు నితిన్ చెప్పాడని వరుణ్ అన్నారు. ఈ సినిమాపై నితిన్‌కు ఎంతో నమ్మకం ఉందని.. అది కచ్చితంగా నిజమవుతుందని వరుణ్ చెప్పుకొచ్చాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.