Veera Simha Reddy Movie : ఈ మూడు కారణాలు చాలు — వీరసింహారెడ్డి ఖచ్చితంగా చూసి తీరాల్సిందే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Veera Simha Reddy Movie : ఈ మూడు కారణాలు చాలు — వీరసింహారెడ్డి ఖచ్చితంగా చూసి తీరాల్సిందే !

Veera Simha Reddy Movie : సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన సూప‌ర్ హిట్ చిత్రం వీర‌సింహారెడ్డి. బాల‌కృష్ణ‌, శృతి హాసన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. బాలయ్య సినిమా అంటే యాక్షన్ కు పెద్దపీట వేస్తారనే స‌గ‌తి తెలిసిందే.. ప్రతి పండగకు బాలకృష్ణ సినిమా విడుదలవడం ఆనవాయితీగా వస్తుండ‌గా, 2021 డిసెంబర్ లో ‘అఖండ’సినిమాతో తెలుగు సినిమాకు ఓ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 January 2023,5:40 pm

Veera Simha Reddy Movie : సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన సూప‌ర్ హిట్ చిత్రం వీర‌సింహారెడ్డి. బాల‌కృష్ణ‌, శృతి హాసన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. బాలయ్య సినిమా అంటే యాక్షన్ కు పెద్దపీట వేస్తారనే స‌గ‌తి తెలిసిందే.. ప్రతి పండగకు బాలకృష్ణ సినిమా విడుదలవడం ఆనవాయితీగా వస్తుండ‌గా, 2021 డిసెంబర్ లో ‘అఖండ’సినిమాతో తెలుగు సినిమాకు ఓ వెలుగును తీసుకువచ్చిన బాలయ్య సినిమా ఏదీ 2022లో విడుదల కాలేదు. ఈ ఏడాది సంక్రాంతికి వీర‌సింహారెడ్డితో ప‌ల‌క‌రించాడు.

సంక్రాంతి కానుక‌గా మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’తో బరిలో ఉండ‌గా, ఈ సినిమాతో పోటీ ప‌డుతుంది వీర‌సింహారెడ్డి. ఈ రెండు సినిమాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈరోజు రిలీజైన బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాను కచ్చితంగా ఎందుకు చూడాలంటే.. బాలయ్య సినిమా అంటేనే అదిరిపోయే డైలాగ్స్, సౌండ్స్, యాక్ష‌న్ సీన్స్ ఉంటాయి. కాని ఇందులో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ సినిమాకి హైలెట్ గా మారాయి .ఈ సినిమా థియేటర్స్ చూడడానికి ఇది ఒక ప్రధాన కారణం . క‌మ‌ల్ గారాల‌ప‌ట్టి శృతి హాస‌న్ మంచి డ్యాన్స‌ర్. ఆమె అంద‌రు హీరోల‌తో రెచ్చిపోయి డ్యాన్స్ లు చేస్తూ ఉంటుంది.

Veera Simha Reddy Movie 5 reasons why you should watch

Veera Simha Reddy Movie 5 reasons why you should watch

బాలయ్య పక్కన మాస్ సాంగ్స్‌తో దుమ్ముదులిపింది. అందులోనూ సాంగ్స్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అంచనాలు ఎక్కువయ్యాయి. బాలయ్య- శ్రుతి హాసన్ డ్యాన్స్, కెమిస్ట్రీ చూసేందుకు అభిమానులు థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. ఈ సినిమాకి మ‌రో ప్ల‌స్ పాయింట్ మ్యూజిక్. నిమాకి మరో బిగ్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ . బాలయ్య ఎంట్రీ అప్పుడు , బాలయ్య ఫైట్ చేస్తున్నప్పుడు. బాలయ్య ఎమోషన్ సీన్స్ డైలాగ్స్ చెప్తూ ఉన్నప్పుడు.. తమన్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నాడు. బాలయ్య ఎంట్రీ అప్పుడు తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేక పెట్టిస్తుంది. మ‌రి అభిమానుల‌కి ఇవి కాకుండా ఇంకేం అవ‌స‌రం చెప్పండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది