Akhil Akkineni : హీరో అఖిల్ అక్కినేని జాతకం లో అతిపెద్ద దోషం .. అందుకే హిట్ పడట్లేదు !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 1, 2023, 3:00 pm

Akhil Akkineni ; ‘ అఖిల్ ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అక్కినేని వారసుడు అఖిల్. మొదటి సినిమా పరవాలేదు అనిపించిన ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకెళుతుంటే అక్కినేని వారసులు మాత్రం కనీసం హీరోగా కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. నాగచైతన్య పర్వాలేదనిపించిన అఖిల్ మాత్రం హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఇటీవల ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Venu Swamy comments about Akhil Akkineni

Venu Swamy comments about Akhil Akkineni

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు కానీ తగిన ఫలితం లభించలేదు. అయితే అఖిల్ వరుస ప్లాపులకు కారణం అతని జాతకంలో ఉన్న దోషం వల్లే అని వేణు స్వామి చేసిన ఒకప్పటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి మాట్లాడుతూ అఖిల్ జాతకంలో సమస్యలు ఉన్నాయని ప్రధానంగా జాతకంలో నాగదోషం ఉందని పేర్కొన్నారు.

Astrologer Venu Swamy: Akhil's career will be ruined if she interferes.. Venu  Swamy sensational comments.. |

ఈ దోషం ఉన్నవారు ఇతరుల సలహా తీసుకోకూడదు తీసుకుంటే అది మిస్ ఫైర్ అవుతుందని అన్నారు. అఖిల్ హిట్ కొట్టాలంటే అతని సినిమా విషయంలో ఎవరి ప్రభావం ఉండకూడదు అని అన్నారు. తన సొంత నిర్ణయాలతోనే సినిమాలు చేయాలని అన్నారు. అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడని, తల్లి చంద్రుడికి, తండ్రి సూర్యుడికి సంకేతం అని ఆయన అన్నారు. చంద్రుడు నీచంలో ఉండడం వలన అఖిల్ సినిమాల విషయంలో అమల గారి ప్రమేయం కలిసి రాదని అన్నారు. ఇవన్నీ జాతకపరమైన అంశాలే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు కావు అంటూ వేణు స్వామి తెలిపారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp