Venu Swamy : నాగ చైతన్య శోభిత కాపురం కూడా నిలబడదా.. 3 ఏళ్లలో వాళ్లు కూడా విడిపోతారా వేణు స్వామి మరో బాంబ్ పెల్చాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Venu Swamy : నాగ చైతన్య శోభిత కాపురం కూడా నిలబడదా.. 3 ఏళ్లలో వాళ్లు కూడా విడిపోతారా వేణు స్వామి మరో బాంబ్ పెల్చాడుగా..!

Venu Swamy : అక్కినేని ఫ్యామిలీ ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ గురువారం కేవలం కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. కొన్నాళ్లుగా నాగ చైతన్య, శోభితల గురించి రకరకాల వార్తలు వస్తున్నా వాటిని జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు ఈ ఇద్దరు. ఇలానే నాగ చైతన్య, సమంత విషయంలో కూడా జరిగింది. ఎంగేజ్మెంట్ వరకు చాలా సీక్రెట్ గా వ్యవహారం ఉంచారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : నాగ చైతన్య శోభిత కాపురం కూడా నిలబడదా.. 3 ఏళ్లలో వాళ్లు కూడా విడిపోతారా వేణు స్వామి మరో బాంబ్ పెల్చాడుగా..!

Venu Swamy : అక్కినేని ఫ్యామిలీ ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ గురువారం కేవలం కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. కొన్నాళ్లుగా నాగ చైతన్య, శోభితల గురించి రకరకాల వార్తలు వస్తున్నా వాటిని జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు ఈ ఇద్దరు. ఇలానే నాగ చైతన్య, సమంత విషయంలో కూడా జరిగింది. ఎంగేజ్మెంట్ వరకు చాలా సీక్రెట్ గా వ్యవహారం ఉంచారు. ఐతే నాగ చైతన్య శోభిత పెళ్లి త్వరలో ఉండబోతుందని తెలుస్తుండగ వాళ్లు ఇంకా పెళ్లి చేసుకోకుండానే మరో 3 ఏళ్లలోనే వాళ్లు విడిపోతారు అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెబుతున్నాడు. నాగ చైతన్య శోభిత ఇద్దరు కలిసి వారిద్దరు ఇష్టపడి ఈ పెళ్లి చేసుకున్నారు. ఐతే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి కూడా త్వరలో జరగబోతుంది.

Venu Swamy పెళ్లి దాకా ఆగకుండా ఇంత తొదర ఎందుకు..

నిన్న ఎంగేజ్మెంట్ అయితే నేడు వేణు స్వామి 2027 లోనే నాగ చైతన్య శోభిత విడిపోతారని చెబుతున్నారు. అంతేకాదు ఒక లేడీ వల్ల వీళ్లిద్దరి మధ్య విబేధాలు వస్తాయని అంటున్నారు. అసలు వేణు స్వామి ఇలా సెలబ్రిటీస్ పెళ్లిల్లో వాళ్లు ఎప్పుడు విడిపోతారు. వీళ్లు ఎప్పుడు కలుస్తారు అన్నదే చూస్తాడా లేక మరోటి చేస్తాడా అని అనుకుంటున్నారు.

Venu Swamy నాగ చైతన్య శోభిత కాపురం కూడా నిలబడదా 3 ఏళ్లలో వాళ్లు కూడా విడిపోతారా వేణు స్వామి మరో బాంబ్ పెల్చాడుగా

Venu Swamy : నాగ చైతన్య శోభిత కాపురం కూడా నిలబడదా.. 3 ఏళ్లలో వాళ్లు కూడా విడిపోతారా వేణు స్వామి మరో బాంబ్ పెల్చాడుగా..!

వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ అంతా తలలు పట్టుకున్న్నారు. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటారని మొదట చెప్పింది వేణు స్వామినే. వీళ్ల డైవర్స్ వల్లే వేణు స్వామి జాతకాలకు డిమాండ్ పెరిగింది. ఐతే ఇప్పుడు నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ మీద కూడా ఆయన అలాంటి కామెంట్సే చేశాడు. నాగ చైతన్య శోభిత 2027 లో విడిపోతారని అంటున్నాడు. మరి ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ ఏమైనా జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది