JR NTR : జూనియర్ ఎన్టీఆర్ రాశి ప్రకారం ఇలాంటి సినిమాలు చేస్తే ఫ్లాఫ్ అవుతారు .. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ రాశి ప్రకారం ఇలాంటి సినిమాలు చేస్తే ఫ్లాఫ్ అవుతారు .. వీడియో

JR NTR : ఏప్రిల్ 23 నుండి వృషభ రాశి వారికి చాలా సమస్యకంగా ఉండబోతుంది. న్యాయపరమైన, ఆర్థికపరమైన, సామాజిక పరమైన, కుటుంబ పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కాళ్లు, చేతులకు దెబ్బలు తగలడం, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, తడిగా ఉండే ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండాలి. కాళ్లు చేతులు విరిగే అవకాశముంది. ఇక మిధున రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. వృత్తి పరంగా, సామాజిక పరంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా, న్యాయపరంగా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :5 April 2023,5:00 pm

JR NTR : ఏప్రిల్ 23 నుండి వృషభ రాశి వారికి చాలా సమస్యకంగా ఉండబోతుంది. న్యాయపరమైన, ఆర్థికపరమైన, సామాజిక పరమైన, కుటుంబ పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కాళ్లు, చేతులకు దెబ్బలు తగలడం, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, తడిగా ఉండే ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండాలి. కాళ్లు చేతులు విరిగే అవకాశముంది. ఇక మిధున రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. వృత్తి పరంగా, సామాజిక పరంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా, న్యాయపరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి వారికి కూడా విశేష యోగ ఫలం కలగనంది.

Venu Swamy Reveals Junior NTR Horoscope

Venu Swamy Reveals Junior NTR Horoscope

కానీ ఆరోగ్యపరమైన చిక్కులు కొన్ని వెంటాడుతాయి. సింహ రాశి వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది కాకపోతే కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతాయి. కన్యా రాశి వారికి సంచలన విషయం జరిగేటువంటి అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమల వారికి, వ్యాపారస్తులకు పెను మార్పు జరగబోతుంది. మీడియాకు ఎక్కడం, పోలీసులకు చిక్కడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి చాలా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఇక ధనస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కుటుంబ పరంగా అనుకూలంగా ఉండబోతుంది.

జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉందా.. వేణుస్వామి చెప్పిన  వాస్తవాలివే | interesting facts about junior ntr astrology details, junior  ntr, venu swamy, junior ntr cm, cm jagan ...

ఇక మకర రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా, ఉద్యోగ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కుంభ రాశి వారికి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు మానసిక చికాకులు చిన్నచిన్న దెబ్బలు తగిలించుకోవడం మానసికంగా కొద్దిగా టెన్షన్లో ఉండడం లాంటి సమస్యలతో బాధపడతారు. మీన రాశి వారు ఎవరైతే ప్రస్తుతం 24 ఏళ్లు దాటుతారో వారికి విపరీతమైన సమస్యలు ఉండబోతున్నాయి. మీన రాశి వారికి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. మేష, కర్కాటక, వృశ్చిక, మకర కుంభ, మీన రాశి వాళ్లు శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజ చేయించుకుంటే సమస్యలు అనేవి తొలగిపోతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది