Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అస్స‌లు న‌టించ‌న‌న్న స్టార్ హీరోయిన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అస్స‌లు న‌టించ‌న‌న్న స్టార్ హీరోయిన్..!

Vijay Devarakonda:  టాలీవుడ్ క్రేజీ హీరోగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ కుర్ర హీరోకి సామాన్యులే కాదు సెల‌బ్రిటీస్ కూడా ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ ప‌డి చ‌స్తుంటారు. ఆ మ‌ధ్య కృతి స‌న‌న్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అతను చాలా సెన్సిబుల్‏గా ఉన్నాడు. ఇటీవల అతని ఇంటర్వ్యూలో చాలా చూశాను. అతను ఎంతో నిజాయితీగా..సెన్సిటివ్‏గా కనిపిస్తున్నాడు. నా స్వయంవరంలో అతను ఉండాలని కోరుకుంటున్నాను అని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :17 August 2022,8:20 pm

Vijay Devarakonda:  టాలీవుడ్ క్రేజీ హీరోగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ కుర్ర హీరోకి సామాన్యులే కాదు సెల‌బ్రిటీస్ కూడా ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ ప‌డి చ‌స్తుంటారు. ఆ మ‌ధ్య కృతి స‌న‌న్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అతను చాలా సెన్సిబుల్‏గా ఉన్నాడు. ఇటీవల అతని ఇంటర్వ్యూలో చాలా చూశాను. అతను ఎంతో నిజాయితీగా..సెన్సిటివ్‏గా కనిపిస్తున్నాడు. నా స్వయంవరంలో అతను ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అలానే జాన్వీ, సారా కూడా విజ‌య్ పై త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేశారు.

Vijay Devarakonda : నో అన్న సాయి ప‌ల్ల‌వి..

ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయను అని వెల్లడించింది.అత‌ని స‌ర‌స‌న న‌టించ‌డానికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపుతుంటే.. మ‌న సౌత్ హీరోయిన్ మాత్రం త‌న‌కు అవ‌కాశం వ‌చ్చినా స‌రే సున్నితంగా సినిమా అవకాశాన్ని రిజెక్ట్ చేసింది. ఆమె ఎవరో కాదు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక మందన్నా కంటే ముందుగా హీరోయిన్ గా సాయి పల్లవినే అనుకున్నారట.

vijay devarakonda movie rejected by sai pallavi

vijay devarakonda movie rejected by sai pallavi

 

కానీ, ఈ సినిమాలో ముద్దు సీన్ ఉండటంతో తాను నటించను అని చేప్పేసిందట. ఆయన సినిమా చూసింగ్ కి , తన సినిమా చూసింగ్ కి చాలా తేడాలు ఉన్నాయని అన్నదట సాయి. మరి అప్పటికే విజయ్ కి చాలా క్రేజ్ ఉంది. ఇప్పటికి అది రెట్టింపు అయ్యింది. మరి ఇప్పుడైనా ఆమె మనసు మార్చుకుంటుందా..? చూడాలి మరి. విజయ్ దేవరకొండ పేరు చెప్పితే జనాలు పిచ్చెక్కిపోతుంటారు. ఆయన తెరపైన కనిపిస్తే..పూనకాలతో ఊగిపోతుంటారు.ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా ఎక్కువగా ఉన్న హీరో విజయ్. విజయ్ పేరు పచ్చబొట్టు వేయించుకోవడం.. ఆయన కనిపిస్తే.. ఐలవ్ యులు చెప్పడం కామన్ ఇప్పుడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది