Home » Entertainment » Viral Video Dolphin Humping A Girl Video Viral In Social Media
Entertainment

Viral Video : వామ్మో ఏందిది… డాల్ఫిన్ అమ్మాయిపైకొచ్చి అలా చేసిందేంటి..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 19, 2021, 8:15 am
Advertisement

Viral Video : ప్రపంచ నలుమూలాల్లో ఎక్కడ ఎటువంటి ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగినా అది సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయిపోతుంటుంది. ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. లాకర్ రూమ్ అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేశాడు. సదరు వీడియో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..వైరలవుతున్న వీడియోలో ఓ సముద్రంలో ఓ అమ్మాయి, డాల్ఫిన్ ట్రైనర్ ఇంకా చాలా మంది పర్సన్స్ ఉన్నారు. ఇంతలో డాల్ఫిన్స్ అమ్మాయి వద్దకు వస్తుండగా, అందులో ఒకదానికి ఫుడ్ పెడుతున్నట్లుగా ట్రైనర్ ఆశ చూపాడు.

Advertisement

Viral Video : అందరూ చూస్తుండగానే ఆ పని చేసేసిన డాల్ఫిన్..!

viral video dolphin humping a girl video viral in social media

అంతే ఆ డాల్ఫిన్ అతడి వైపునకు వస్తుండగా అక్కడే కూర్చొని ఉన్న అమ్మాయి ఒళ్లో మెల్లమెల్లగా ఎక్కేసింది. అలా ఎక్కిన తర్వాత డాల్ఫిన్ సదరు అమ్మాయిపైన పాకుతున్నట్లు ఎగిరింది. అలా గెంతుతుండటం చూసి అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.

Advertisement

అమ్మాయిపైకి డాల్ఫిన్ ఎక్కి సంభోగం చేస్తున్నట్లు ఎగురుతుండటం చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతలోనే ట్రైనర్ సదరు డాల్ఫిన్‌ను మళ్లీ నీటిలోకి వెళ్లేలా సంకేతాలు పంపాడు. అలా డాల్ఫిన్ అమ్మాయిపైకి వచ్చిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మత్సకన్యలు అలా డాల్ఫిన్స్‌ నుంచి పుడుతారని, ఇలా డాల్ఫిన్స్ అమ్మాయిలపైకి రావడం చూడటం ఇదే ఫస్ట్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి