Home » Entertainment » Vishnu Priya About Her Marriage
Entertainment

Vishnu Priya : అలాంటి మగాళ్లని చూస్తే పిచ్చెక్కుతుంది.. విష్ణు ప్రియ కామెంట్స్ తో కేక పెట్టిస్తుంది..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: October 25, 2022, 11:30 am
Advertisement

Vishnu Priya : బుల్లితెర యాంకర్ లలో విష్ణు ప్రియ కూడా హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. పోరాపోవే షో ద్వారా యాంకర్ గా మారిన విష్ణు ప్రియ ఆ షోలో తన కో యాంకర్ సుధీర్ తో క్లోజ్ గా ఉండటం చూసి అప్పట్లో ఆమెని సుధీర్ తో లింక్ పెట్టి వార్తలు రాశారు. అయితే ఆ షో ఆపేశాక అప్పుడు అంతా నార్మల్ అయ్యింది. ఇక యాంకర్ గా చేస్తూనే సినిమా ఛాన్సులు అందుకుంటుంది విష్ణు ప్రియ. ఈమధ్య అవకాశాల కోసం గ్లామర్ డోస్ కూడా పెంచేసింది విష్ణు ప్రియ. అమ్మడు చేస్తున్న స్కిన్ షోకి ఆడియన్స్ అంతా నోరెళ్లపెడుతున్నారు.

Advertisement

ఈ హాట్ షో వల్లే షో వల్ల సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటుంది విష్ణు ప్రియ. అందుకే అమ్మడు ఆ క్రేజ్ ని కొనసాగించేందుకు రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తుంది. అంతేకాదు తన ఫాలోవర్స్ తో రెగ్యులర్ గా టచ్ లో కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసిన్ తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా వారితో షేర్ చేసుకుంటుంది విష్ణు ప్రియ. ఈ క్రమంలో తన పెళ్లి గురించి లేటెస్ట్ గా స్పందించింది అమ్మడు. తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని 29, 30 ఏళ్లకు పెళ్లి చేసుకునే మెచ్యురిటీ వస్తుంది. అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తా అంటుంది అమ్మడు.

vishnu priya about her marriage

Advertisement

ఇక తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అన్న దాని మీద వివరణ ఇచ్చింది విష్ణు ప్రియ.తనకు దేవుడికి ఉన్న ఓపిక ఉన్నవాడు భర్తగా రావాలని.. అరబిక్ గాయ్ ఫేస్ కట్ ఉండాలని.. చాలా ఎత్తుగా కూడా ఉండాలని అంటుంది. అలాంటి వారిని బయట చూసినప్పుడు తనకు పిచ్చెక్కిపోతుందని. అలాంటి వారు వచ్చి పెళ్లి ప్రపోజల్ చేస్తే తప్పకుండా ఓకే చెబుతా అంటుంది విష్ణు ప్రియ. చూస్తుంటే విష్ణు ప్రియ కోరికలు చాలానే ఉన్నట్టు ఉన్నాయి. ఏది ఏమైనా తనకు వచ్చిన ఈ క్రేజ్ ని ఫోటో షూట్స్, స్టేట్ మెంట్స్ తో మరికాస్త పెంచుకోవాలని ఫిక్స్ అయింది విష్ణు ప్రియ. ఇదే ఫాం కొనసాగించి ఆమె మరింత క్రేజ్ తెచ్చుకోవాలని ఆశిద్దాం.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి