Vishnu Priya : తాడు తెగిందా బ‌తుకు గోవిందా… విష్ణు ప్రియ అందాల జాత‌ర‌కు సోషల్ మీడియా షేక్

Authored By Sam C | The Telugu News | Published on: July 10, 2022, 5:00 pm

Vishnu Priya : బుల్లితెర‌పై అందాల ఆరబోత‌తో నానా ర‌చ్చ చేసే ముద్దుగుమ్మ‌ల‌లో విష్ణు ప్రియ ఒక‌రు. చూడ చ‌క్క‌ని అందంతో త‌న అభిమానుల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. విష్ణు ప్రియ మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు. పోవే పోరా టెలివిజన్ షో తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

సుడిగాలి సుదీర్ తో జోడిగా చేసిన ఆ గేమ్ షో ద్వారా క్రేజ్ అందుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేసింది. ఇటీవల ఓ మూవీ ప్రకటించారు విష్ణు ప్రియ. ఆ మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తుండగా… చాలా ఆనందం వ్యక్తం చేశారు. హీరోయిన్ గా నటించాలనే నా కల తీరకుండానే చచ్చిపోతానేమో అని భయం వేసిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే విష్ణు ప్రియ కొద్ది రోజులుగా కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో కేక పెట్టించే అందంతో కుర్రాళ్ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. విష్ణు ప్రియ బ్యూటీ ఫుల్ లుక్స్‌కి అంద‌రు స్ట‌న్ అవుతున్నారు. అంతేకాదు బ్యూటీ మెస్మ‌రైజింగ్ లుక్స్‌కి థ్రిల్ అవుతున్నారు.

vishnu priya beautiful and stunning looks

vishnu priya beautiful and stunning looks

Vishnu Priya : విష్ణు అందాల ర‌చ్చ‌..

వీలైనంత వరకూ గ్లామర్ తో పిచ్చెకించే విష్ణుప్రియ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో తో వైరల్ అవుతుంది ఉంటుంది. ఇటీవల కాలంలో ఆమె డ్యాన్సులతో కూడా కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో కూడా విష్ణుప్రియ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ అని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన టెలివిజన్ యాంకర్స్ లలో విష్ణు ప్రియ కూడా ఒకరు. ఆమె టెలివిజన్ షోలో కూడా భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటుంది. ఆ మధ్యకాలంలో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ చేసింది అని టాక్ అయితే వచ్చింది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp