vishnu priya about her marriage
Vishnu Priya : బుల్లితెర పాపులర్ యాంకర్స్‌లో విష్ణు ప్రియ ఒకరు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ తెగ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన ఓ షోతో పాపులర్ అయిన విష్ణు.. మరోవైపు యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక స్కిన్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. హాట్‌హాట్ ఫొటోషూట్స్, పొట్టి బట్టలతో డాన్స్ చేస్తూ తరచూ వీడియోలు షేర్ చేస్తుంటుంది.ఈ మధ్య ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా దరి చేరకపోగా వాంటెడ్ పండుగాడు సినిమాలో అవకాశం అందుకుంది.
విష్ణు ప్రియ తన కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.కానీ అక్కడ సరైన అవకాశాలు అందుకోకపోవడంతో టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని వచ్చింది.కానీ ఇక్కడ కూడా ఈ అమ్మడు మొదట్లో వెనుకడుగు లో ఉండేది. ఇక తనకు అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో బాగా టచ్ లో ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసే స్టోరీస్ ని చూస్తే ఈమె లవ్ ఫెయిల్ అయిందా అనే అనుమానాలు అందరి మదిలో మెదులుతున్నాయి.బ్రేకప్ అయితే మన పని మనం చేసుకోవడమే వాళ్ళను ప్రేమించడం లేదా మర్చిపోవడం ఏదో ఒకటి చేయాలి. వాళ్ల మీద ప్రేమ కచ్చితంగా ఉంటుంది.
vishnu priya break up love story news viral
కానీ నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి నీ లైఫ్ నువ్వు కొనసాగించాలి వాళ్ల గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు విష్ణు ప్రియ లవ్ ఫెయిల్ అయిందా అని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఏదైనా కొత్త సినిమాలు విడుదలైతే చాలు అందులో వచ్చే కొత్త కొత్త పాటలకు తను డాన్స్ చేయకుండా ఉండలేదని చెప్పాలి.అసలు విష్ణుప్రియలో ఇంతా టాలెంట్ ఉన్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు అందుకోలేకపోయింది.దీంతో బుల్లితెరపై కాకుండా వెండితెరపై అవకాశాల కోసం ఈ అమ్మడు ఈ విధంగా తన టాలెంటు నిరూపించుకోవల్సి వస్తుంది.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.