vishnu priya face book account hacked
Vishnu Priya : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు విష్ణు ప్రియ. ఈ అమ్మడు పోవే పోరా అనే కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.ఇక ఆ తర్వాత పలు షోస్ చేసిన కూడా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో యాంకరింగ్‌కి దూరంగా ఉంటూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ వరుస ఫోటో షూట్స్ తో లో సెగలు రేపుతుంటుంది.
విష్ణు ప్రియ ఫోటోలు చూసినవారు… ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి. అయితే సోషల్ మీడియాతోనే నిత్యం జనాలకి దగ్గరగా ఉండే విష్ణు ప్రియకి పెద్ద ఝలక్ ఇచ్చారు హ్యాకర్స్. గత రాత్రి నుంచి ఆమె ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసిన కొందరు సైబర్ నేరగాళ్లు అందులో బట్టలు లేకుండా ఉన్న ఫొటోలు షేర్ చేశారు. ఆమె అభిమానులు ఆ ఫొటోలు చూసి షాక్ అయ్యారు. అయితే ఆమె తన ఫేస్‌బుక్ హ్యాక్ అయినట్టు గుర్తించి.. ఈ విషయాన్ని ఇనస్టా వేదికగా తన ఫాలోవర్స్‌కు తెలియజేసింది. ఎవరు ఈ పేజ్ ఫాలో కావొద్దని తనను అర్ధం చేసుకుంటారని పేర్కొంది.
vishnu priya face book account hacked
యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ, వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో చాలా గ్లామరస్‌గా కనిపించారు హీరోయిన్ గా విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో, తమ గ్లామర్ చూపించి దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు విష్ణుప్రియ. అవకాశం ఇస్తే వెండితెరపై ఎలాంటి రోల్స్ కి అయినా సిద్దమే అన్నట్లు ఉంది విష్ణుప్రియ తీరు. ఈ విషయంలో తన సీనియర్స్ రష్మీ, అనసూయలను ఫాలో అవుతుంది ఈమె. వారికి అవకాశాలు బాగానే వస్తున్నా కూడా విష్ణు ప్రియని పెద్దగా వరించడం లేదు. ఈ అమ్మడు ఏం చేసిన అది వృధా ప్రయాసే అవుతుంది.
vishnu priya face book account hacked
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.