
vishnu priya glamorous looks viral
Vishnu Priya : పోరా పోవే షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల యాంకరమ్మ విష్ణు ప్రియ. యాంకర్ విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ నుంచి బుల్లితెర.. బుల్లితెర నుంచి వెండితెరకు విష్ణు ప్రియ బాగానే ఎదిగింది. కానీ వెండితెరపై కేవలం అందాల ఆరబోతనే నమ్ముకుంది. అందుకే అక్కడ అంతగా క్లిక్ కాలేదు. కానీ అందాల ఆరబోత, రొమాన్స్‌లో నటించిన విధానానికి అందరూ షాక్ అయ్యారు. వెండితెర, బుల్లితెర విష్ణు ప్రియకు పెద్దగా కలిసి రాకపోవడంతో వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ అక్కడ అదృష్టం పరీక్షించుకుంటుంది.
యూట్యూట్‌లో షార్ట్ ఫిలిమ్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది. తాను హీరోయిన్‌గా చేసిన కొన్ని చిత్రాలు బాగానే క్లిక్ అయ్యాయి. అలా యూట్యూబ్ ప్టార్‌గా మారింది .అయితే విష్ణు ప్రియ మాత్రం అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే కనిపిస్తోంది. క్యాష్, వావ్ వంటి షోల్లో స్పెషల్ గెస్ట్‌లా వస్తూ అల్లరి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటుంది. శ్రీముఖి, విష్ణు ప్రియలు ఎప్పుడూ చిల్ అవుతూనే ఉంటారు. ఈ ఇద్దరూ వేసే స్టెప్పులు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. శ్రీముఖితో కూడా ఈ అమ్మడు బాగానే సందడి చేస్తుంటుంది.
vishnu priya glamorous looks viral
ఇటీవలి కాలంలో షోస్ పెద్దగా లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారానే రచ్చ చేస్తుంటుంది.తాజాగా విష్ణు ప్రియ నాభి అందాలతో పాటు థైస్ షో చేస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. విష్ణు ప్రియ క్యూట్ నెస్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతంఈ బ్యూటీ చేతిలో పెద్దగా షోస్ లేకపోవడంతో సినిమాలపై పడింది. అక్కడ కూడా స్ట్రగులింగ్‌లోనే ఉంది. దీంతో యూట్యూబ్ వీడియాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తనని తాను మరోసారి నిరూపించుకుంటుంది విష్ణుప్రియా. అయితే అభిమానులు విష్ణు ప్రియకి మంచి షో పడితే తనేంటో నిరూపించుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో..
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.