vishnu priya latest pics viral on instagram
Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ భీమినేని ప్రస్తుతం బుల్లితెరకి దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ అందరినీ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా వరుస ఫొటో షూట్స్ తో విష్ణుప్రియ రచ్చ ఏస్తోంది. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్ పోజ్ చేస్తూ వర్షంలో కూడా చెమటలు పట్టిస్తోంది. క్లివేజ్, నడుము అందాలతో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. రోజురోజుకీ గ్లామర్ ని పెంచుతూ కుర్రాళ్లను అల్లాడిస్తోంది. వరుసగా హాట్ ఫొటో షూట్స్ తో వయ్యారాలు ఒలకబోస్తోంది.
ప్రస్తుతం మరిన్ని సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.పోవే పోరా… బుల్లితెర షోలో సుడిగాలి సుధీర్ కి జోడీగా యాంకర్ గా చురుకైన మాటలతో ఆకట్టుకుంది. మోడలింగ్ చేసిన విష్ణు పలు షార్ట్ ఫిల్మ్ ల్లో నటిచింది. అలాగే యూట్యూబ్ వీడియోలూ చేసింది. ఈ ఫేమ్ తోనే బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే చెక్ మేట్ అనే మూవీలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అలాగే బ్యూటీ అండ్ బేకర్స్ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది.
vishnu priya latest pics viral on instagram
అలాగే ఇదివరకే మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్న విష్ణు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. వరుస ఫొటో షూట్స్ తో సెగలు పుట్టిస్తోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. గ్లామర్ డోస్ పెంచి ఎగిసిపడుతున్న ఎద అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా విష్ణుప్రియ షర్ట్ లేకుండా ఇన్నర్ లో అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. నడుమందాలతో కవ్విస్తోంది. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.