vishnu priya latest video viral for instagram
Vishnu Priya : బుల్లితెరపై ప్రసారమవుతున్న పోవే పోరా షో ద్వారా తెలుగు ప్రెక్షకులకు దగ్గర అయింది విష్ణు ప్రియ. గత కొద్దిరోజులుగా ఈ షోకి యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. ఇక ఇక్కడ వచ్చిన పాపులారిటీతోనే విష్ణు ప్రియ ఇప్పుడు వెండితెర పైన కూడా అవకాశాలు దక్కించుకొని నటించడం మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం ఆమె కూడా వెండితెరపై కొంచెం బిజీగా ఉంటుందని చెప్పాలి. ఇక అంతటి స్థాయిలో ఎదగడానికి ఆమె హార్డ్ వర్క్ తో పాటు, ఆమె అందాలు కారణమని చెప్పాలి. ఎలా గోలా మొత్తానికి తన గోల్ ను నెరవేర్చుకుంది ఈ భామ. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది విష్ణు ప్రియ.ఈ క్రమంలో రీసెంట్ గా విష్ణు ప్రియ ఓ వీడియోను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది.
ఇక ఈ వీడియోలో విష్ణు ప్రియ తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయి డాన్స్ వేసింది. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే మునుపెన్నడు విష్ణు ప్రియ ఇలాంటి వీడియోలు చేసింది లేదు. ఇక ఇప్పుడు ఈ విధంగా చేస్తున్న విష్ణు ప్రియకు వెండితెర నీళ్లు పడ్డాయని చెప్పాలి. ఇక తన అందాలను చూపిస్తూ మరిన్ని అవకాశాలను తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈమె అందాలను చూసిన ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అయితే విష్ణు ప్రియ మొదటిగా చెక్ మెట్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే అప్పట్లో కొన్ని అనివార్యకారణాల వలన ఈ సినిమా ఆగిపోవడం జరిగింది. ఇక దాని తర్వాత మరల ఇప్పుడు తెరపైకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
vishnu priya latest video viral for instagram
అయితే ఈ సినిమా యొక్క ట్రైలర్ లాక్ డౌన్ లోనే విడుదల చేయడంతో ఈ మూవీ కూడా బాగా ట్రెండ్ అయింది. పోరా పోవే షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న విష్ణు ప్రియ ఇప్పుడు బొమ్మ అదిరింది లో కూడా చేస్తుంది. అలాగే అప్పుడప్పుడు జబర్దస్త్ ,శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తూ ప్రేక్షకులను కనివిందు చేస్తున్నారు ఈ బ్యూటీ . ఏదైతే ఏంటి యాంకర్స్ లో కూడా అందాలు చూపించే దమ్ము, ధైర్యం బయటకు వచ్చిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సుధీర్ పాడిన ఒక పాటకి డాన్స్ వేసి నెట్టింట వైరల్ గా మారింది. నడుపు కనిపించేలా టీ షర్ట్ ను పైకి కట్టి, చిరిగిపోయిన ప్యాంటు వేసుకుని తన అందాలను చూపిస్తూ ప్రేక్షకుల ను మంత్రముగ్ధులను చేస్తుంది విష్ణు ప్రియ. దీంతో కుర్రాళ్ళు ఈ వీడియోను పదేపదే చూసి లైక్స్ కామెంట్లు పెడుతున్నారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.