vishnu priya latest video viral on twitter
Vishnu Priya : విష్ణు ప్రియ భీమినేని.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ముఖ్యంగా తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది.ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న ఈ అమ్మాయి.. మోడలింగ్ రంగంలోని బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇక్కడ పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోంది. కానీ, అప్పుడప్పుడూ టీవీలోనో, సినిమాల్లోనో తళుక్కున మెరుస్తోంది. బుల్లి తెర పై ప్రసారం అయిన పోవేపోరా షో తో విష్ణుప్రియ తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయ్యింది.
ఇక యాంకర్‌గా చేస్తూనే మరోవైపు సినిమాలలోను సత్తా చాటుతుంది. విష్ణుప్రియ భీమనేని టీనేజ్‌లో ఉన్నప్పుడే ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి వచ్చింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. ఇక సుధీర్ హీరోగా నటించిన వాంటెడ్ పండుగాడ్ అనే చిత్రంతో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులోను అందాలు ఆరబోసి నానా రచ్చ చేసింది. విష్ణు ప్రియ క్యూట్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోయారు.
vishnu priya latest video viral on twitter
అయితే విష్ణు కి అన్ని ఉన్నా కూడా ఎందుకో కలిసి రావడం లేదు. విష్ణు ప్రియ తాజాగా తన క్యూట్ అందాలు ఆబోస్తూ కుర్రకారు మైమరచిపోయేలా చేసింది. అమ్మడి అందాలను చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. ఓ వైపు సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే మరోవైపు అడపా దడపా`జబర్దస్త్`లో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ లో డాన్స్ చేస్తుంది. ఈ మధ్య యాంకరింగ్‌ని పూర్తిగా పక్కన పెట్టి సినిమాలలోనే అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అప్పట్లో వరుస పెట్టి షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. కొంత కాలంగా బుల్లితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తోంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.