Home » Entertainment » Vishnu Priya Latest Video Viral On Youtube
Entertainment

Vishnu Priya : న‌డుమందాల‌తో కేక‌పెట్టిస్తున్న విష్ణుప్రియ‌.. ఫిదా అవుతున్న నెటిజ‌న్లు

Authored By
mallesh
The Telugu News | Published on: July 7, 2022, 11:00 am
Advertisement

Vishnu Priya : యాంక‌ర్, న‌టి విష్ణుప్రియ భీమినేని తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ సుప‌ర‌చిత‌మే. సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ వ‌రుస ఫొటో షూట్స్ తో కుర్రాళ్ల‌ను ఉక్క‌రి బిక్కిరి చేస్తోంది. బుల్లితెర‌పై పోవే పోరా.. షో మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ప‌లు స్పెష‌ల్ షోల‌లో కూడా మెరిసింది. మోడ‌లింగ్ చేసిన విష్ణు ప‌లు షార్ట్ ఫిల్మ్ ల్లో న‌టిచింది. అలాగే యూట్యూబ్ వీడియోలూ చేసింది. ఈ ఫేమ్ తోనే బుల్లితెర‌పై యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

సుడిగాలి సుధీర్ కి జోడిగా పోవేపోరా షోలో చురుకుగా మాట్లాడుతూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక విష్ణు ప్రియ 2005వ సంవత్సరంలోనే మలయాళ చిత్రం మయూఖంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే 2006లో తమిళ పొలిటికల్ యాక్షన్ మూవీ శివప్పతిగారంలో న‌టించింది. ఇక తెలుగులో చెక్ మేట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే సంతోష్ శోభ‌న్ న‌టించిన‌ బ్యూటీ అండ్ బేక‌ర్స్ లో కీ రోల్ ప్లే చేసింది. ప్ర‌స్తుతం బుల్లితెర‌కు దూరంగా ఉంటున్న విష్ణు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.

vishnu priya latest video viral on youtube

Advertisement

వ‌రుస‌ ఫొటో షూట్స్ తో సెగలు పుట్టిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటు వార్త‌ల్లో నిలుస్తుంది. చీర‌క‌ట్టులో అందాలు ఆర‌బోస్తూ మ‌తిపోగొడ‌తోంది. ఒంపుసొంపుల‌తో కుర్ర‌కారుని ఆక‌ట్టుకుంటోంది. ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో ర‌చ్చ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. బ్లాక్ శారీలో నాబీ అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తూ ఫ్యాన్స్ కి చుక్క‌లు చూపిస్తోంది. నడుము అందాలను ఫోకస్ చేస్తూ స్ట‌న్నింగ్ లుక్స్ తో క‌ట్టిప‌డేస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి