Vishnu Priya : టైట్ డ్రెస్‌లో కేక పెట్టిస్తున్న విష్ణు ప్రియ‌.. ఈ అమ్మ‌డి అరాచ‌కానికి గుండెలు జారి గ‌ల్లంత‌వుతున్నాయే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : టైట్ డ్రెస్‌లో కేక పెట్టిస్తున్న విష్ణు ప్రియ‌.. ఈ అమ్మ‌డి అరాచ‌కానికి గుండెలు జారి గ‌ల్లంత‌వుతున్నాయే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :21 July 2022,6:00 pm

Vishnu Priya : విష్ణు ప్రియ‌.. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమె సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో నెటిజన్స్ కు షాక్ ఇస్తూనే ఉంటుంది. విష్ణు ప్రియ మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కూడా నటించింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు.

పోవే పోరా షోతో యాంక‌ర్‌గా స‌త్తా చాటిన ఈ అమ్మ‌డు ఇప్పుడు మ‌ళ్లీ సినిమాలు చేస్తుంది. ప్ర‌స్తుతం సుధీర్‌తో క‌లిసి ఓ సినిమా చేస్తుంది. ఈ మూవీపై విష్ణు ప్రియ భారీ అంచ‌నాలే పెట్టుకుంది. వీలైనంత వరకూ గ్లామర్ తో పిచ్చెకించే విష్ణుప్రియ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో తో వైరల్ అవుతుంది ఉంటుంది. ఇటీవల కాలంలో ఆమె డ్యాన్సులతో కూడా కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో కూడా విష్ణుప్రియ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ అని పెంచుకుంటుంది. వీలైనంత వరకూ గ్లామర్ తో పిచ్చెకించే విష్ణుప్రియ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో తో వైరల్ అవుతుంది ఉంటుంది.

vishnu priya latest work out video viral on Social media

vishnu priya latest work out video viral on Social media

Vishnu Priya : విష్ణు ప్రియ ర‌చ్చ‌..

ఇటీవల కాలంలో ఆమె డ్యాన్సులతో కూడా కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో కూడా విష్ణుప్రియ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ అని పెంచుకుంటుంది.తాజాగా విష్ణు ప్రియ జిమ్ వ‌ర్క‌వుట్‌కి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇందులో లాంగ్ జంప్‌లు, హై జంప్‌లు, లిఫ్టింగ్‌లు ఇలా ఒక్క‌టేంటి నానా ర‌కాలుగా క‌ష్ట‌ప‌డుతూ క‌నిపించింది. విష్ణు ప్రియ క‌ష్టాన్ని చూసి నెటిజ‌న్స్ ఔరా అంటున్నారు. ప్ర‌స్తుతం విష్ణు ప్రియ క్యూట్ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అంతేకాదు అమ్మ‌డి క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం వ‌స్తుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం విష్ణు ప్రియ వీడియో వైర‌ల్‌గా మారింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది