Home » Entertainment » Vishnu Priya Mass Dance Video On Youtube
Entertainment

Vishnu Priya : బిస్‌బాస్ కంటెస్టెంట్‌తో యాంకర్ విష్ణుప్రియ మాస్ డ్యాన్స్..

Authored By
mallesh
The Telugu News | Updated on: August 26, 2022, 12:20 pm
Advertisement

Vishnu Priya : బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ తన అందంతో పాటే గలగల మాట్లాడుతూ అందరినీ ఆకర్షిస్తుంది. టెలివిజన్ షోలపై యాంకర్స్ ఎక్కువగా మాట్లాడుతూనే కనిపిస్తారు. కానీ వారికి భిన్నంగా విష్ణు‌ప్రియ స్టైల్ ఉంటుంది. యాంకరింగ్ ఒక్కటే కాదు తన హాట్ హాట్ అందాలతో అందరికీ పిచ్చెక్కిస్తుంది.అంతేకాకుండా అప్పుడప్పుడూ డ్యాన్స్ కూడా చేస్తూ తాను ఆల్ ఇన్ వన్ అని ప్రూవ్ చేసుకుంటోంది.

Advertisement

Vishnu Priya : వెండితెరపై చలాకీ యాంకర్

బుల్లితెరపై హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ తొలిసారిగా పోవే పోరా షోతో పరిచయమైంది. తన గలగల మాటలతోనే కాకుండా అప్పుడప్పుడూ తన గ్లామర్‌తో పరువాలను పంచడంలోనూ ముందుంటుంది.ఈ మధ్యకాలంలో విష్ణుప్రియ పెద్దగా కనిపించడం లేదు.యాంకరింగ్ కూడా మానేసిందా అని అంతా అనుకుంటున్నారు. ఏదైనా పండుగులకు చానెళ్ వాళ్లు నిర్వహించే స్పెషల్ ఈవెంట్లలో కనిపిస్తోంది. ఆ మధ్య సుధీర్‌తో వాంటెడ్ పండుగాడు సినిమాలో ఈ తుంటరి యాంకర్ నటించిన విషయం తెలిసిందే. విష్ణుప్రియ తన కెరీర్ తొలినాళ్లలో మలయాళ, కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది.

Vishnu Priya mass dance video on youtube

Advertisement

కానీ అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి వచ్చింది. ఇక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాకపోయినా యాంకరింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇక విష్ణుప్రియకు సోషల్ మీడియాలో మాములు ఫాలోయింగ్ లేదు. తన హాట్ అందాలతో పరువాల విందు చేసేలా ఆమె పిక్స్ దిగుతుంది. వాటిని నెట్టింట్ పోస్ట్ చేయడంతో అవి కాస్త తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ కంటెస్టెంట్, కార్తీక దీపం సీరియల్‌లో నటిస్తున్న మానస్‌తో కలిసి మాస్ స్టెప్పులు వేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో ఈ హాట్ యాంకర్ అందాలపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారట..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి