Vishnu Priya : అందాల ముద్దుగుమ్మ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలను దార బోస్తుంది విష్ణు ప్రియ. ఒంపుసొంపుల వయ్యారాలు.. నడుము అందాలతో హీటెక్కించే విష్ణు ప్రియ.. ఇంకాస్త డోస్ పెంచింది. తన ఫాలోవర్స్‌కి నయానానందం కలిగిస్తూ ఫోకస్ మొత్తం తన నాభిపైనే ఉంచేట్టుగా కైపెకిస్తుంది. కెమెరాకు దగ్గరగా తన నాభి అందాలను ఫుల్ ఫోకస్ చేస్తూ వీడియో వదిలింది విష్ణు ప్రియ. ఫాస్ట్ బీట్‌కి తెగ ఊపేస్తూ రచ్చ చేసింది.
విష్ణు ప్రియ అందాల రచ్చకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. క్యూట్ ముద్దుగుమ్మ లుక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు.టెలివిజన్ ప్రజెంటర్, యాంకర్, యాక్టర్ విష్ణు ప్రియ భీమినేని ఇటీవల తన డ్యాన్స్ తో అదరగొడుతోంది. బుల్లి తెర గ్లామర్ బ్యూటీగా కొనసాగుతున్న వారిలో యాంకర్ విష్ణు ప్రియ ఒకరు. అయితే విష్ణు ప్రియ ఇటీవల తన గ్లామర్ డోస్ ను పెంచుతోంది. అటు ఫొటోషూట్ లతో, ఇటు గ్లామర్ సాంగ్ లకు డ్యాన్స్ చేస్తూ ఇరగదీస్తోంది. అభిమానులకు, చూపరులకు ఊపిరి ఆడకుంటా చేస్తోంది. ఇప్పుడున్న యంగ్ యాంకర్లలో డ్యాన్స్ లో మాత్రం అనసూయ భరద్వాజ్, రేష్మి ముందుంటారు.
వారి తర్వాత డ్యాన్స్ తో పిచ్చెక్కించాలంటే విష్ణు ప్రియనే.‘పోవే.. పోరా’ గేమ్ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి విష్ణు ప్రియ యాకంరింగ్ చేసింది. ఈ ప్రోగ్రాం తో తెలుగు ఆడియన్స్ కు చాలా దగ్గరైంది. అప్పటి నుంచి తనకు పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. మలయాళంలో ఒక సినిమా చేసిన ప్రియ, తెలుగులోనూ రీసెంట్ గా ‘చెక్ మేట్’ మూవీలో మెరిసింది. తన అందాలతో మైమరిపిచింది. అదేవిధంగా పలు యాడ్స్ లలో నటిచింది. అలాగే సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫొటోలను ఫోస్ట్ చేస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. ఈ అమ్మడు ఏ పోస్ట్ చేసిన కూడా దానికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆ సినిమా చుట్టూ…
Smart Watches : ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా ఉండాలని స్మార్ట్ వాచ్ ని పెట్టుకొని స్టైల్…
Allu Arjun : ఓ పక్క పుష్ప 2 వసూళ్లతో సరికొత్త సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోపక్క అల్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ధనుర్మాసంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా బాదశ రాశుల వారి పై…
Water After Fruits : పండ్లు తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. దాదా పండి రకాల పండ్లు ఆరోగ్యంగా మేలు…
Zodiac Sign : 2025 నవగ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. ఇటువంటి సమయంలో మరి కొన్ని రాశులు అనుకూల పరిస్థితులు…
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా రష్మి గౌతమ్ పాపులారిటీ గురించి తెలిసిందే. అమ్మడు యాంకర్ గా మెప్పించడంతో…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో మహిళ మృతి చెందడం ఆ…
This website uses cookies.