Vishnu priya : విష్ణు ప్రియ చీరకట్టులో అందాల ప్రదర్శన..చంపేస్తున్నావంటు నెటిజన్స్ కామెంట్స్

Authored By vamana sai | The Telugu News | Updated on : 11 May 2021, 11:00 am

Vishnu priya : విష్ణు ప్రియ.. బుల్లితెర మీద సందడి చేసే హాట్ యాంకర్స్ లో తనూ ఒకరు. సుడిగాలి సుధీర్‌తో పోరా పోవే షోలో ఈ హాట్ బ్యూటీ అందాల ప్రదర్శనకి యూత్ అట్రాక్షన్ ఏ రేంజ్‌లో ఉండేదో అందరికీ తెలిసిందే. షో ఎంట్రీ సాంగ్‌లో తన హాట్ హాట్ పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళందరు ఇలాంటి అందం ఎక్కడా చూడలేదంటూ కామెంట్స్ చేసుకున్నారు. చక్కటి చీరకట్టులో నాభి అందాలతో ఆకట్టుకున్న విష్ణు ప్రియ కొద్దికాలంలోనే విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

దాంతో బుల్లితెర మీద తన సందడి బాగా పెరిగింది. స్పెషల్ ఈవెంట్స్, ఫెస్టివల్ ప్రోగ్రాంస్‌లో విష్ణు ప్రియ చేసే డాన్స్ పర్ఫార్మెస్ హైలెట్‌గా నిలిచి ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ హాట్ యాంకరమ్మ చేసే హాట్ డాన్స్ లో బాగా హైలెట్ అయింది బెల్లీ డాన్స్. నడుమొంపుల్లోనే చుట్టు చంపేసేలా పర్ఫార్మెన్స్ చేసి అందరి నుంచి మంచి పర్ఫార్మర్ అని ప్రశంసలు అందుకుంది. అంతేకాదు నీలో హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయని అందరూ అనేలా చేసింది. ఇంతగా కష్టపడుతున్న ఈమెకి అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.

vishnu priya Saree Pics Viral

vishnu priya Saree Pics Viral

Vishnu priya : విష్ణు ప్రియ శారీ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తాజాగా మరోసారి చీరకట్టులో అందాల విందు ఇచ్చింది. విష్ణు ప్రియ తాజాగా అభిమానులతో షేర్ చేసుకున్న ఈ శారీ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హాట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇదే కాదు మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. మొత్తానికి విష్ణు ప్రియ చీరకట్టులోని అందాల ప్రదర్శనతో అభిమానులనే కాదు మేకర్స్‌ను ఆకట్టుకునేందుకు బాగానే ట్రై చేస్తోంది.

1.

vishnu priya Saree Pics Viral

vishnu priya Saree Pics Viral

2.

vishnu priya Saree Pics Viral

vishnu priya Saree Pics Viral

3.

vishnu priya Saree Pics Viral

vishnu priya Saree Pics Viral

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp