Vishnu Priya : డోస్ పెంచిన విష్ణు ప్రియ‌.. కేక పెట్టిస్తున్న ముద్దుగుమ్మ అందాలు

Authored By Sam C | The Telugu News | Published on: July 19, 2022, 8:30 pm

Vishnu Priya : విష్ణు ప్రియ‌… ఈ అమ్మ‌డు యాంక‌ర్‌గానే కాకుండా న‌టిగాను అద‌ర‌గొడుతుంది. కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తున్న ముద్దుగుమ్మ ఇటీవ‌ల సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంది. విష్ణు ప్రియ అంద‌చందాల‌ను చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. చీర కట్టులో ఫ్యాన్స్ కి మెంటల్ తెప్పించింది పొడుగు యాంకర్ విష్ణు ప్రియ. నాభి చూపిస్తూ సోషల్ మీడియా జనాలపై దాడి చేస్తుంటే, ఊపిరి ఆడడం లేదు. విష్ణు ప్రియ తన లేటెస్ట్ ఫోటో షూట్ తో మరోమారు రచ్చ చేసింది.ఈ అమ్మ‌డు ఎక్కువగా నాభి అందాల‌ను చూపిస్తూనే ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతుంది. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ నెట్టింట సెగ‌లు రేపుతున్నాయి.

తాజాగా విష్ణు ప్రియ బోల్డ్ లుక్స్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇందులో విష్ణు ప్రియ బ్లాక్ డ్రెస్‌లో సెగలు పెట్టిస్తుంది. ఎద అందాల‌ను చూపిస్తూ రెచ్చ‌గొడుతుంది. విష్ణు స్ట‌న్నింగ్ లుక్స్ నెట్టింట ర‌చ్చ చేస్తున్నాయి. విష్ణు ప్రియ మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కూడా నటించింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు.

vishnu priya stunning looks viral

vishnu priya stunning looks viral

Vishnu Priya : వారెవ్వా… విష్ణు

పోవే పోరా ఈవెంట్ తో బుల్లితెరకు పరిచయమైన ఈ యూట్యూబ్ నటి, తక్కువ కాలంలోనే ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్.వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు ఈ కుర్ర యాంకర్. విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు… ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp