Vishnu Priya : కుదరుగా ఉండనంటున్న విష్ణు ప్రియ.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుందిగా..!
Vishnu Priya : పోవే పోరా టీవీ షో తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల యాంకరమ్మ విష్ణు ప్రియ. ఈ అమ్మడు అందాల ఆరబోత పీక్స్‌లో ఉంటుంది. హీరోయిన్స్ కూడా ఆ రేంజ్‌లో అందాలు ఆరబోయరు. ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ వేర్ అయినా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. లేటెస్ట్ గా ఈ అమ్మడు జిమ్ లో కసరత్తులు చేస్తూ ఎగసిపడుతున్న ఎద అందాలతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తుంది. విష్ణు ప్రియ క్యూట్ అందాలు చూసి కుర్రకారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. విష్ణు ప్రియ అందాలు పీక్స్ లో ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
యాంకర్ గా కాస్తా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ లో ఈ బ్యూటీ హంగామా మినిమమ్ ఉంటోంది.ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ లో కనిపించే ప్రయత్నం చేస్తుంటుంది విష్ణు ప్రియ. ఈ అమ్మడు మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కూడా నటించింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి.

vishnu priya workout video viral
Vishnu Priya : విష్ణు వర్కవుట్స్..
కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది. అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు. విష్ణు ప్రియ ప్రస్తుతం యాంకర్‌గా కన్నా నటిగా చాలా బిజీ అయింది. సినిమాలలో, వెబ్ సిరీస్‌లలో సత్తా చాటుతూ అలరిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటికే ‘చెక్ మేట్’,‘పాండుగాడ్’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు యంగ్ హీరో మానస్ నటిస్తున్న చిత్రంలోనూ విష్ణు ప్రియా స్పెషల్ సాంగ్ లో అందాలు ఆరబోసింది. ఈ డ్యాన్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. విష్ణు ప్రియ ఇటీవలి కాలంలో ఏం చేసిన అరాచకమే అన్నట్టుగా మారింది. ప్రస్తుతం విష్ణు ప్రియ హవా నడుస్తుందని చెప్పాలి.
View this post on Instagram