Home » Entertainment » Vishnupriya Dance In Sridevi Drama Company
Entertainment

VishnuPriya : అందరూ వాడేస్తున్నారు.. తెగ ఊపుతోన్న యాంకర్ విష్ణుప్రియ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 11, 2021, 12:00 pm
Advertisement

VishnuPriya : యాంకర్ విష్ణుప్రియ డ్యాన్సులు చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా కావాల్సిందే. ఆమె మామూలుగానే సోషల్ మీడియాలో నడుము తిప్పితే అందరూ షాక్ అవుతుంటారు. నడుము అందాలను తిప్పుతూ, నాభిని ప్రదర్శిస్తూ ఒలకబోసే వయ్యారాలు మామూలుగా ఉండవు. అలాంటిది విష్ణుప్రియ ఇప్పుడు బుల్లితెరపై వారం వారం సందడి చేస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ప్రతీ వారం యాంకర్ విష్ణుప్రియ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు చేస్తోంది.

Advertisement

Advertisement

Advertisement

శ్రీదేవీ డ్రామా కంపెనీలో పాటలు అంటే చాలు.. విష్ణుప్రియను వాడేస్తున్నారు. స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌ల కోసం విష్ణుప్రియను పట్టుకొస్తున్నారు. ప్రతీ ఒక్కరూ విష్ణుప్రియతో డ్యాన్సులు వేసేస్తున్నారు. శ్రీదేవీ డ్రామా కంపెనీకి విష్ణుప్రియ ఇప్పుడు ఐటం గర్ల్‌గా మారింది. అలా విష్ణుప్రియతో అదిరే అభి, సుడిగాలి సుధీర్, శ్రీను, రాం ప్రసాద్, ఆది ఇలా అందరూ కూడా డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు చేస్తున్నారు. వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు బయటకు వచ్చింది.

Advertisement

VishnuPriya : స్టెప్పులతో విష్ణుప్రియ రచ్చ..

VishnuPriya Dance In Sridevi Drama Company

శ్రీదేవీ డ్రామా కంపెనీలో వచ్చే వారం యమలీల సినిమాను సెలెబ్రేట్ చేయబోతోన్నారు. ఆ చిత్రం వచ్చి 27 ఏళ్లు అవుతుండటంతో అలీ, ఎస్వీ కృష్ణారెడ్డిలను స్పెషల్ గెస్టులుగా పిలిచారు. మొత్తానికి ఆ సినిమాలో పాటలకు విష్ణుప్రియ తెగ డ్యాన్సులు చేసింది. ఆదితో వేసిన స్టెప్పులు బాగానే ఉన్నాయి. నీ జీనూ ప్యాంటూ చూసి బుల్లమ్మో.. అనే పాటకు విష్ణుప్రియ దుమ్ములేపేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి వచ్చే వారం మాత్రం అందరూ కలిసి అదరగొట్టేసినట్టు కనిపిస్తోంది.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి