VishnuPriya : పొట్టి డ్రెస్సుల్లో ర‌చ్చ చేస్తున్న విష్ణుప్రియ‌.. ఎగిసిప‌డుతున్న ఎద అందాలు..

Authored By mallesh | The Telugu News | Published on: July 4, 2022, 5:34 pm

VishnuPriya : యాంక‌ర్ విష్ణుప్రియ తెలుగువారంద‌రికీ సుప‌రిచిత‌మే.. బుల్లితెర‌పై పోవే పోరా.. షోలో సుడిగాలి సుధీర్ కు జోడీగా యాంక‌ర్ గా చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ షోతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ప‌లు ఈవెంట్స్ ల‌లో డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం విష్ణుప్రియ సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తోంది. ఇక బుల్లితెర ఫేమ్ తోనే విష్ణుప్రియ ప‌లు సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చెక్ మేట్ అనే సినిమాలో హీరోయిన్ గా మెరిసింది.

అలాగే సంతోష్ శోభ‌న్ న‌టించిన‌ బ్యూటీ అండ్ బేక‌ర్స్ లో సెకండ్ హీరోయిన్ గా న‌టించింది. ప్ర‌స్తుతం బుల్లితెర‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. వ‌రుస‌ ఫొటో షూట్స్ తో సంద‌డి చేస్తోంది. హాట్ ఫొటోల‌తో సెగలు పుట్టిస్తోంది. చీర‌క‌ట్టులో.. బికినీలో అందాలు ఆర‌బోస్తూ మ‌తిపోగొడ‌తోంది. ఒంపుసొంపుల‌ను కుర్ర‌కారుని ఆక‌ట్టుకుంటోంది. ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో ర‌చ్చ చేస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో డ్యాన్స్ చేస్తూ వ‌య్యారాల‌ను ఒల‌క‌బోస్తోంది.

VishnuPriya latest pics viral

VishnuPriya latest pics viral

ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంటోంది. ప్ర‌స్తుతం విష్ణుప్రియ షేర్ చేసిన ఫొటోస్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. చొక్కా విప్పి ఎద అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్ పోజ్ చేస్తోంది. తొడ‌లు క‌నిపించేలా వైట్ ష‌ర్ట్ మాత్ర‌మే వేసుకుని పిచ్చెక్కిస్తోంది. స్ట‌న్నింగ్ లుక్స్ తో క‌ట్టిప‌డేస్తోంది. దీంతో నెటిజ‌న్లు పండ‌గ చేసుకుంటున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp