Home » Entertainment » Vishnupriya Latest Workout Video
Entertainment

VishnuPriya : తెగ కష్టపడుతోంది.. విష్ణుప్రియ వర్కవుట్లు చూస్తే చెమటలు పట్టాల్సిందే

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 15, 2022, 6:30 pm
Advertisement

VishnuPriya : యాంకర్ విష్ణుప్రియ తన ఫిట్ నెస్ మీద ఎలా ఫోకస్ పెడుతుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కాస్త లావుగా ఉండేది. కానీ ఇప్పుడు విష్ణుప్రియ మాత్రం పూర్తిగా తన బాడీ మీద దృష్టి పెట్టేసింది. వర్కవుట్లతో మునిగి తేలుతోంది. జిమ్, వ్యాయాయం, స్టంట్స్, బాక్సింగ్ ఇలా అన్నీ చేస్తోంది. తెగ కష్టపడుతోంది. నిత్యం జిమ్‌లోనే కనిపిస్తోంది. అయితే విష్ణుప్రియ తాజాగా వర్కవుట్ వీడియోను షేర్ చేసింది. అందులో విష్ణుప్రియ భారీ వెయిట్లను మోస్తోన్నట్టు కనిపిస్తోంది.

Advertisement

ఇక అలా సిట్ అండ్ అప్‌లు చేస్తుంటే.. ట్రైనర్ పక్కనే ఉండి శిక్షణ ఇస్తున్నాడు. ఆమె బ్యాక్, జీరో సైజ్ అందాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి విష్ణుప్రియ మాత్రం మల్లెతీగలా మారిపోయినట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు విష్ణుప్రియ బుల్లితెరకు దూరమైనట్టు అర్థమవుతోంది. పూర్తిగా స్మాల్ స్క్రీన్‌ను పక్కన పెట్టేసింది. ఒకప్పుడు అడపాదడపా ప్రోగ్రాంలలో కనిపించేది. గెస్టుగా వచ్చిన నవ్వించేది. లేదంటే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో డ్యాన్సులు వేస్తూ అందరినీ అలరించేది.

VishnuPriya Latest Workout Video

Advertisement

కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బుల్లితెర స్టార్స్‌తోనూ టచ్‌లో ఉన్నట్టు అనిపించడం లేదు. ఇంతకు ముందు అయితే తన ఫ్రెండ్ శ్రీముఖితో కలిసి తెగ పార్టీలు చేసుకునేది. వీకెండ్ వస్తే సందడి చేసేవారు. కానీ ఇప్పుడు విష్ణుప్రియ మాత్రం అలా కనిపించడం లేదు. తన వర్కవుట్లు, డ్యాన్స్ ప్రాక్టీస్‌లతోనే బిజీగా మారిపోయింది. అయితే విష్ణుప్రియ తాజాగా వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో నటించింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి