Vishnupriya : వామ్మో.. విష్ణు ప్రియ‌,ఆ ఊపుడు ఏంది అమ్మ‌డు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnupriya : వామ్మో.. విష్ణు ప్రియ‌,ఆ ఊపుడు ఏంది అమ్మ‌డు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :30 May 2022,8:30 pm

Vishnupriya : న‌టిగా అల‌రిస్తూ వ‌చ్చిన విష్ణుప్రియ‌కి పోవే పోరా షోతో మంచి గుర్తింపు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఈ షో త‌ర్వాత విష్ణు ప్రియ పలు షోస్ చేసింది. ఈ అమ్మ‌డికి యాంక‌ర్‌గా అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. అందుకే న‌టిగానే అల‌రిస్తూ వ‌స్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్. విష్ణు ప్రియ కేరాఫ్ గ్లామ‌ర్ అనేలా ఈ అమ్మ‌డి ర‌చ్చ ఉంటుంది. విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు… ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి.

Vishnupriya : విష్ణు ప్రియ నెస్..

యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ, వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో సూపర్ హాట్ గా కనిపించారు. వెండితెరపై హీరోయిన్ అవకాశం రావాలే కానీ, తానేంటో నిరూపిస్తా అని విష్ణు ప్రియ ఫీలవుతున్నట్లు ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే అర్థం అవుతుంది. విష్ణు ప్రియ లోని హాట్ నెస్ చూస్తూనే బోల్డ్ అండ్ గ్లామర్ రోల్స్ కి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అవకాశం ఇస్తే వెండితెరపై బోల్డ్ రోల్స్ కి అయినా సిద్దమే అన్నట్లు ఉంది విష్ణుప్రియ తీరు. ఈ విషయంలో తన సీనియర్స్ రష్మీ, అనసూయలను ఫాలో అవుతుంది ఈమె.

Vishnupriya shakes internet

Vishnupriya-shakes-internet

బుల్లితెర ప్రేక్షకులకు తెలిసిన యాంకర్స్ లిస్ట్ లో విష్ణు ప్రియ కూడా ఉన్నారు. ఈ పొడుగు సుందరి, పోవే పోరా అనే యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. సోష‌ల్ మీడియాలో నిత్యం ర‌చ్చ చేస్తూ ఉండే విష్ణు ప్రియ తాజాగా తెగ ఊపేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. విష్ణు ప్రియ ర‌చ్చ చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. ఏంట‌మ్మ‌డు, ఈ ర‌చ్చ అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి