Vishnupriya : అందాలన్నీ బయటపెట్టేసిన విష్ణు ప్రియ.. క్యూట్ లుక్స్‌కి పిచ్చెక్కిపోవడమే..!
vishnupriya : అందాల ముద్దుగుమ్మ విష్ణు ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆతరువాత టెలివిజన్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. 2017లోసుధీర్ తో కలిసి ఈటీవీలో విష్ణుప్రియ.. పోవే పోరా షో యాంకర్ గా చేసి.. తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పలు తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. చెక్‌మేట్ మూవీలో బోల్డ్‌గా నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. జేడీ చక్రవర్తి యాక్ట్ చేసిన దయా వెబ్ సిరీస్‌లోనూ కీ రోల్ ప్లే చేసింది విష్ణు ప్రియ.
Vishnupriya : అందాలన్నీ బయటపెట్టేసిన విష్ణు ప్రియ.. క్యూట్ లుక్స్‌కి పిచ్చెక్కిపోవడమే..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 12వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన విష్ణు ప్రియా.. టెలివిజన్ స్టార్ గా అద్భుతాలు చేసింది. సోషల్ మీడియాలో ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అంతే కాదు కన్నడ,మలయాళ, సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది. ఇక ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించింది విష్ణుప్రియా.
విష్ణు ప్రియ నటించిన సినిమాలు చూస్తే మలయాళంలో మయూఖం (2005), తమిళంలో శివప్పతిగరం (2006), తెలుగులో యమదొంగ (2007), కన్నడ లొ గూలి (2008). అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ కాకా రేపే పిక్స్‌తో మతి పోగొడుతుంది. తాజాగా పలచని దుస్తులు ధరించి అందాలన్నీ యదేచ్చగా బయటపెట్టి మైండ్ బ్లాక్ చేస్తుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.