Home » Entertainment » Vishnupriya Workout Video In Gym
Entertainment

VishnuPriya : విష్ణుప్రియ అందాల షో.. జిమ్‌లో తెగ కష్టపడుతున్నయాంకర్ భామ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 23, 2022, 7:00 pm
Advertisement

VishnuPriya : యాంకర్ విష్ణుప్రియ నెట్టింట్లో చేసే సందడి మామూలుగా ఉండదు. విష్ణుప్రియ అందాల ఆరబోత చూస్తే నెటిజన్లకు పిచ్చెక్కిపోవాల్సిందే. అలా విష్ణుప్రియ షేర్ చేసే హాట్ ఫోటో షూట్లు మామూలుగా ఉండవు. విష్ణు ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. విష్ణుప్రియ ఈ మధ్య సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. బుల్లితెరపై విష్ణుప్రియ చూపు కూడా పడటం లేదు. అలా విష్ణుప్రియ మొత్తం సోషల్ మీడియాలోనే గడిపేస్తోంది. రీల్ వీడియోలతో విష్ణుప్రియ తెగ సందడి చేస్తోంది. విష్ణుప్రియ ఈ మధ్య ఎక్కువగా వర్కవుట్లతోనే బిజీగా ఉంటోంది. వ్యాయామం చేస్తూ విష్ణుప్రియ తన ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తోంది.

Advertisement

విష్ణుప్రియ ఏదైనా సినిమా కోసం ఇలా మేకోవర్ చేస్తోందా? అన్నది తెలియడం లేదు. విష్ణుప్రియ యాక్షన్ సీక్వెన్స్, స్టంట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకుంటోంది. జంప్‌లు చేస్తోంది. బాక్సింగ్ నేర్చుకుంటోంది. ఇవన్నీ కేవలం ఫిట్ నెస్ కోసం నేర్చుకుంటోందా? లేదంటే.. ఏదైనా సినిమా కోసం చేస్తోందా? అన్నది తెలియడం లేదు. తాజాగా విష్ణుప్రియ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన వర్కవుట్ల గురించి చెప్పింది. విష్ణుప్రియ ఈ రోజు కాలికి సంబంధించిన వర్కవుట్లు చేసినట్టుంది.లెగ్ డే అంటూ విష్ణుప్రియ తన తొడలు చూపించింది. కాళ్లకు సంబంధించిన వర్కవుట్లు చేస్తోన్నట్టుగా విష్ణుప్రియ చూపించింది.

VishnuPriya Workout Video in Gym

Advertisement

మొత్తానికి విష్ణుప్రియ మాత్రం ఫుల్లుగా వర్కవుట్లలో మునిగి తేలుతోంది. అలా విష్ణుప్రియ నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. తన అందాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే బుల్లితెరపై మాత్రం విష్ణుప్రియ మునుపటిలా కనిపించదేమో. ఆల్రెడీ ఇప్పుడు మరో సినిమాతో విష్ణుప్రియ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. వాంటెడ్ పండుగాడు అనే చిత్రంలో విష్ణుప్రియ నటించింది. కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇందులో సుధీర్, దీపిక పిల్లి వంటి వారు నటించారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి