Vishwak Sen : నువ్వెప్పుడూ ప్రెగ్నెంట్ అయ్యావ్ — తేజస్విని పరువు తీసిన విశ్వక్సేన్..!
Vishwak Sen : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ఆహా ఓటీటీ లో ఫ్యామిలీ ధమాకా అన్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ ఎన్బికె షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు విశ్వక్సేన్ షో కూడా బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా దసరా సందర్భంగా టెలికాస్ట్ అయినా ఈ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. యంగ్ హీరోయిన్లు చాందిని, సిమ్రాన్ చౌదరి, బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి, అనీషా, అహల్య […]
Vishwak Sen : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ఆహా ఓటీటీ లో ఫ్యామిలీ ధమాకా అన్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ ఎన్బికె షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు విశ్వక్సేన్ షో కూడా బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా దసరా సందర్భంగా టెలికాస్ట్ అయినా ఈ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. యంగ్ హీరోయిన్లు చాందిని, సిమ్రాన్ చౌదరి, బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి, అనీషా, అహల్య సహా ఇంకొందరు షోలో సందడి చేశారు. అసలే ఓటీటీ కావడంతో డబల్ మీనింగ్ డైలాగు లతో రెచ్చిపోయాడు విశ్వక్. ఈ షో ప్రో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రోమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విశ్వక్ ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. అనీషా నా మీద కోపంగా ఉంది. రెండేళ్ల నుంచి తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హోలీ రోజు సిగ్గు లేకుండా వాటర్ కొట్టిన అని అలిగి వెళ్లిపోయింది. సారీ అనీషా అని విశ్వక్ అన్నాడు. ఆ ఆప్షన్ నాకు ఉన్నాయా అని తేజస్వి అడగడంతో విశ్వక్ కౌంటర్ వేశాడు. దానికి తేజు నాకు ఆప్షన్స్ ఉన్నాయి అనడంతో షాక్ అయ్యాడు దానికి వెంటనే కౌంటర్ వేశాడు. నువ్వెప్పుడూ ప్రెగ్నెంట్ అయ్యావు అని అన్నాడు దీంతో తేజుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత కూడా నువ్వు ముగ్గు ఎందుకు వేస్తావు తేజు ముగ్గులోకి దించుతావు కదా అని మరో సందర్భంలో పంచు వేశాడు విశ్వక్సేన్.
ఆ తర్వాత సరదాగా నాకిప్పుడు నాలుగు ఏళ్ళు నువ్వు నా బామ్మవి అని సరదాగా తేజుని విశ్వక్ అన్నాడు. ఏమైంది నాన ఎందుకు తినడం లేదు అని తేజు అంటే దానికి విశ్వక్ నేను తినను ముద్దు వద్దు అని అన్నాడు. దీనికి తేజు ముద్దు కావాలా అంటూ రెచ్చిపోయింది. ఇక చివరిలో పరేషాన్ హీరోయిన్ సమాన తింటావా విశ్వక్ అని అడిగింది. నువ్వు ఉండగా అది ఎందుకు అని విశ్వక్ కౌంటర్ వేశాడు. మొత్తానికి ఈ ప్రోమో బోల్డ్ టాక్ తో నడిచింది. మరి ఫుల్ షో ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.