Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో కేటగిరీలో ఓ కంటెస్టెంట్‌ను తీసుకుంటూ ఉంటారు. మూడో సీజన్‌లో తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఆమె చేసి వింత చేష్టలకు జనాలు తలపట్టుకున్నారు. దెబ్బకు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు. అయితే ఈ ఐదో సీజన్‌లో ఓ ట్రాన్స్ జెండర్‌ను బిగ్ బాస్ టీం పట్టుకొచ్చింది. జబర్దస్త్ స్టేజ్ మీద సాయి తేజగా లేడీ గెటప్పుల్లో కనిపించింది. ఆ తరువాత లింగ మార్పిడి చేసుకుని ప్రియాంక సింగ్‌గా మారింది.
తన గతాన్ని చెబుతూ స్టేజ్ మీద అందరినీ ఏడిపించేసింది ప్రియాంక సింగ్. తాను ఇలా మారిపోయానని ఇంకా తండ్రికి చెప్పనేలేదని, ఇంత మంది ముందు.. ఈస్టేజ్ మీద చెబుతున్నాను అని ఏడ్చేసింది. అలాంటి ప్రియాంక సింగ్ బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో తన దైన ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తోంది. అతి మంచితనం అనే కేటగిరీలో ప్రియాంక సింగ్ పడేలా కనిపిస్తోంది. అయితే సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో కొన్ని వింత ఘటనలు జరిగాయి. రాత్రి లోబో చేసిన పనికి ఎవ్వరికీ నిద్ర పట్టలేదు.
తన గురకతో అందరినీ విసిగించేశాడు లోబో. ఇదే విషయాన్ని ఉదయాన గార్డెన్ ఏరియాలో అందరూ చర్చించుకున్నారు. లోబో సైతం తన గురక విషయాన్ని తెలుసుకుని నవ్వాడు. ఇక ఇదే సమయంలో సన్నీ ఓ విషయాన్ని చెప్పాడు. పింకీ (ప్రియాంక సింగ్) రాత్రి అంతా కూడా హెడ్ మసాజ్ చేసిందని అన్నాడు. ఆమె ఓపికకు దండం పెట్టాలి.. తల నొప్పి పుడుతుందంటే… హెడ్ మసాజ్ చేస్తూ కూర్చుందని ప్రియాంక సింగ్ గురించి సన్నీ చెప్పేశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.