What did Rakul Preet Singh do without telling anyone because of that illness
Rakul Preet Singh : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ టైంలో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది రకుల్ ప్రీత్ సింగ్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ హీరోలతో కథలో దమ్ముంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఈ పొడుగు కాల సుందరి అలవాటు. ఈ రకంగా 2017 మరియు 2018 మధ్యలో సినిమాలు చేస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇంకా సీనియర్ హీరోలతో ఏకధాటిగా సినిమాలు చేయడం జరిగింది. సౌత్ లో మంచి అవకాశాలు వస్తూ ఉన్న సమయంలో బాలీవుడ్ పై మోజు పడి చిన్న రాంగ్ స్టెప్ వేయడం జరిగింది.
What did Rakul Preet Singh do without telling anyone because of that illness
కానీ అక్కడ అవకాశాలు రాకపోవడంతో మళ్లీ యూ టర్న్ తీసుకుని సౌత్ లోకి వచ్చిన అప్పటికే ఆమెను లైట్ తీసుకోవడం మొదలుపెట్టేశారు. ఆ తరువాత రకుల్ తన ప్రియుడు భజ్ఞానితో కలసి డేటింగ్ లు అంటూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. అవకాశాలు లేకపోయినా కానీ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో దర్శనమిస్తోంది. వయసు ముదురుతున్న గాని ఇంకా సినిమాల్లో ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో.. అని అందాలు ఆరబోయడానికి విప్పి చూపించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇలా ఉంటే తాజాగా రకుల్ ఎముకలు కొరికే చలిలో హీరోయిన్లు చేసిన సీట్లను మించిన ఓ అదిరిపోయే ఫీట్ చేసింది. మైనస్ 15 డిగ్రీల టెంపరేచర్ లో బాడీని పూర్తిగా కప్పాల్సిందే.
కానీ అటువంటి టెంపరేచర్ లో మంచు కొండల మధ్య రకుల్ పూర్తిగా అన్ని విప్పేసింది. టూ పీస్ బికినీ వేసుకొని రచ్చ చేసింది. బికినీతో బయటికి వచ్చి మంచు కింద ఉన్న నీటిలోకి దిగి లేక నీటిలో మునిగి బయటకు వచ్చింది. ఆ గడ్డ కట్టే చలిలో ఆమె అలా దిగటం. .. నిజంగా పెద్ద సాహసమే. దీనిని క్రియోథెరపీ అంటారు. ఈ థెరపీతో చర్మ సమస్యలు కండరాలు నరాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సమంతా కూడా ఇటీవల గడ్డకట్టుకుపోయిన ఐస్ ల మధ్యలో టబ్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ రకంగానే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్.. కూడా చర్మ సమస్యలకు.. ఎవరికీ చెప్పకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు టాక్.
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
This website uses cookies.