Home » Entertainment » What Is The Connection Between Chalaki Chanti And Anchor Anasuya
Entertainment

Chalaki Chanti – Anasuya : చలాకి చంటి – అనసూయల మధ్య ఇంత నడిచిందా?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 29, 2023 3:11 pm
Advertisement

Chalaki Chanti – Anasuya : టైటిల్ చూడగానే షాక్ అయ్యారా? అసలు వీళ్లిద్దరి మధ్య ఏం నడిచింది అనే డౌట్ వస్తోందా? అసలు వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందే జబర్దస్త్ షో ద్వారా. ఆ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఆ షోతో యాంకర్ గా తెలుగు బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ కామెడీ షో ద్వారా ఒక్క అనసూయ మాత్రమే కాదు.. చాలామంది ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. అందులో చలాకి చంటి ఒకరు. ఆయన స్కిట్స్ చేసి సూపర్ డూపర్ అని, బెస్ట్ కమెడియన్ అనిపించుకున్నాడు. తనలోని టాలెంట్ చూసి సినిమాల్లోనూ అవకాశాలు ఇచ్చారు.

Advertisement

what is the connection between chalaki chanti and anchor anasuya

ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లోనూ మెరిశాడు చలాకీ చంటీ. ప్రస్తుతం ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు స్టంట్ వేశారు. ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డాడు చంటీ. ఆయనకు గుండె పోటు వచ్చిందని తెలియగానే.. వెంటనే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ఆసుపత్రికి వెళ్లారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా చలాకీ చంటిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లారు.జబర్దస్త్ లో యాంకర్ అనసూయ, చంటీ మధ్య ఉన్న బంధం చాలా విలువైనది.

Advertisement

Chalaki Chanti – Anasuya : చంటి గురించి తెలియగానే వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ

ఇద్దరూ అన్నాచెల్లెళ్లుగా జబర్దస్త్ లో ఉన్నారు. అందుకే.. చంటీకి అనారోగ్యం వచ్చిందని తెలియగానే వెంటనే ఆయనను చూడటానికి ఆసుపత్రికి వెళ్లిందట అనసూయ. చంటికి ఎలాంటి అవసరం వచ్చినా తనకు కాల్ చేయాలని డాక్టర్లకు చెప్పిందట అనసూయ. చంటి అంటే ఆమెకు అంత స్పెషల్. జబర్దస్త్ షోను వదిలి వెళ్లినప్పుడు చలాకి చంటి వెక్కి వెక్కి ఏడ్చాడు. జబర్దస్త్ ను వీడకు అని అనసూయను కోరినా.. ఇక కుదరదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అనసూయ. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ ఉంది. ప్రస్తుతం చలాకీ చంటీ కూడా జబర్దస్త్ లో లేడు. కానీ.. అతడికి ఆరోగ్యం బాగోలేదు అనగానే అనసూయ వెంటనే ఆసుపత్రికి వెళ్లి అన్నిరకాలుగా చంటికి తోడుగా ఉందట.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి