why ali and Pawan Kalyan separated ali revealed the secret
Pawan Kalyan – Ali : స్టార్ కమెడియన్ అలీ,Star comedian Ali, అంటే అందరికి ఇష్టం. సినిమాల్లో కాస్త జోరు తగ్గగానే స్మాల్ స్క్రీన్ కి షిఫ్ట్ అయిన అలీ,Ali, అక్కడ అలితో సరదాగా షో, Alitho Saradaga, ని సూపర్ హిట్ చేశారు. ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్ధాలుగా.. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి అప్పటి విషయాలు గుర్తు చేస్తూ అలి ఎపిసోడ్ చాలా సరదాగా సాగుతుంది. అయితే ఎప్పుడూ తను హోస్ట్ గా సెలబ్రిటీస్ గెస్ట్ గా వస్తుంటారు. కానీ ఫస్ట్ టైం అలి గెస్ట్ రోల్ లో వచ్చాడు. మరి అతన్ని ఇంటర్వ్యూ చేసిన హోస్ట్ ఎవరు అంటే ఇంకెవరు వన్ అండ్ ఓన్లీ సుమ.
సుమ అలి కలిస్తే షో అంతా రచ్చ రచ్చే. అలానే అలీకి సంబంధించిన విషయాలన్నిటినీ అడిగి తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ కి దూరమవడానికి కారణాన్ని అడిగింది సుమ. అయితే దానికి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చాడు అలీ, Ali . పవన్ కి నేను దూరం అవలేదని. అది కొందరు క్రియేట్ చేశారని అన్నారు అలీ. అసలు అలీ అలా అనడం వెనక అర్ధం ఏమై ఉంతుందా అని ప్రోమో చూసి ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా ఉన్నారు.
why ali and Pawan Kalyan separated ali revealed the secret
అలీ కూతురు ఫాతిమా పెళ్లికి కూడా పవన్ అటెండ్ అవలేదు. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న వీరు ఇలా దూరమవడం ఏంటని ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ ప్రతి సినిమాలో అలీ ఉండేవాడు. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబో ఆగిపోయింది. మరి పవన్ తో తను దూరమవడానికి కారణం గురించి ఫుల్ ఇంటర్వ్యూలో అలీ ఏం చెప్పాడో చూడాలని ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అలి వైసీపీ పార్టీలో చేరడమే పవన్ దూరానికి కారణం అనుకున్నారు కానీ అలి దీనికి మరో వర్షన్ చెప్పేలా ఉన్నారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.