Chiranjeevi : మెగాస్టార్‌కు అభిమానులు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కేవలం ఒక వ్యక్తి కాదు ప్రభంజనం అని అంటారు. అన్నయ్య బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అంతటి రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్నాడు. చిరు,పవన్ తర్వాత ఆ స్థానాన్ని రాంచరణ్, వరుణ్ తేజ్ భర్తీ చేస్తారని అంతా భావిస్తున్నారు. ఇక పవన్ కొడుకు అఖిరా నందన్ సినిమాల్లోకి రాలేదు. వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే.
మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు కుమార్తైలు ఉన్నారు. వీరికి వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. ఇక రాంచరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం జరిగి కూడా కొన్ని సంవత్సరాలు గడిచాయి.కానీ వీరికి ఇంకా సంతానం కలుగలేదు. అయితే, చరణ్- ఉపాసన సంతానం విషయంలో తొందర పడొద్దని నిర్ణయించుకున్నారట.. ఏదేమైనా వారసుడిని ఎత్తుకోవాలని, తమ రక్తం పంచుకున్న పసివాడితో ఆడుకోవాలని చిరంజీవి దంపతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారట.. కానీ ఉపాసన మాత్రం పిల్లల విషయంలో చెర్రీని కట్టడి చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉండగా ఉపాసన ప్రస్తుతం గర్భం దాల్చిందని ప్రచారం సాగుతోంది.
ఈ విషయాన్ని కావాలనే ఎందుకు దాస్తున్నారని, మెగా అభిమానులకు ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారు కదా అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఉపాసన-చరణ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నారని తెలిస్తే అందరూ సంతోషిస్తారు కదా.. చాలా కాలంగా చిరంజీవి ఈ క్షణం కోసమే ఎంతో తాపత్రయపడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఐదు నెలలు కంప్లీట్ చేసుకున్నా మెగా కంపౌండ్ నుంచి ఈ వార్త ఎందుకు బయటకు రానివ్వడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంత సంతోషకరమైన వార్తను మెగా ఫ్యామిలీ దాచి ఉంచడం ఎంతవరకు కరెక్ట్..ఈ విషయంలో చిరంజీవి పెద్దరికం ఎక్కడ పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.