Sridevi – Boney Kapoor : అంత ముసలోడు అయినా బోణీ కపూర్ నే శ్రీదేవి ఎందుకు పెళ్లి చేసుకుంది.. ఇన్నాళ్ళకి తెలిసిన దారుణ నిజం !
Sridevi – Boney Kapoor : అతిలోకసుందరి శ్రీదేవి చనిపోయాక కూడా సోషల్ మీడియాలో ఆమె గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన శ్రీదేవి అకస్మాత్తుగా మరణించడం అందరికీ బాధాకర విషయం. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పెద్ద హీరోలతో నటించి ఇప్పటికీ తెలుగు వారి మదిలో చెరగని ముద్ర వేసుకుంది శ్రీదేవి. అయితే అంత అందం ఉన్న శ్రీదేవి బోణీ కపూర్ నే ఎందుకు పెళ్లి చేసుకుంది అని అందరికీ పెద్ద డౌట్. అది కూడా రెండో పెళ్లి. ఆమెకు అంత ఆస్తి ఉండి, మల్టీ టాలెంటెడ్ నటి అయ్యుండి బోనీకపూర్ ను రెండో పెళ్లి చేసుకుంది.
అంతకుముందే బోని కపూర్ కి పెళ్లయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా శ్రీదేవి ఎందుకు బోనీ కపూర్ ని రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ వరకు ఎందుకు వెళ్ళింది అని అభిమానుల్లో ఇప్పటికీ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అయితే కొందరు కావాలని బోణీ కపూర్ ని శ్రీదేవిని ట్రోల్ చేస్తుంటే మరికొందరు ప్రేమ ఎప్పుడూ ఎవరికీ ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేరు. పెళ్లి అయిన వ్యక్తిపై ప్రేమ పుట్టకూడదుఅనే రూల్ ఏమైనా ఉందా. లేదు కదా ..
శ్రీదేవికి బోణీ కపూర్ మనస్తత్వం నచ్చి ఉంటుంది. అలాగే బోణీ కపూర్ కి శ్రీదేవి నచ్చి ఉంటుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అయితే ఇప్పుడు ఎందుకు ఆ ప్రస్తావన గురించి అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. ఇలా శ్రీదేవి పై ట్రోల్ చేస్తున్న వారిపై అభిమానులు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఇకపోతే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మరి తన తల్లి లాగా టాలీవుడ్ ని ఏలేస్తుందో లేదో చూడాలి.